Home » Trivikram Srinivas
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి డైరెక్టర్ కృష్ణ చైతన్య మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర అంశాలను తెలిపారు.
సాధారణంగా సితార ఎంటరైన్మెంట్స్ నిర్మిస్తున్న సినిమాలను త్రివిక్రమ్ చూసి సలహాలు, సూచనలు ఇస్తూ ఉంటారు.
దేవర కోసం ఎదురు చూస్తున్న అంటున్న అనుపమ పరమేశ్వరన్. ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఎమోషనల్ పోస్ట్ వైరల్.
అల్లు అర్జున్, అట్లీ సినిమా వర్క్ స్టార్ట్. తమిళ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ సూర్య పిక్చర్స్ నిర్మించబోతుందట. మరి త్రివిక్రమ్ మూవీ లేనట్లేనా..!
త్రివిక్రమ్ గడ్డం లేకుండా ఇటీవల అస్సలు కనపడలేదు. చివరిసారిగా గుంటూరు కారం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పబ్లిక్ కి కనిపించారు త్రివిక్రమ్.
గుంటూరు కారం తర్వాత త్రివిక్రమ్ నెక్స్ట్ ఎవరితో సినిమా చేస్తాడని ఆయన అభిమానుల్లో, టాలీవుడ్ లో ఆసక్తి నెలకొంది.
సంక్రాంతి కానుకగా రిలీజైన గుంటూరు కారం, హనుమాన్ సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చింది. రికార్డుల విషయానికి వచ్చేసరికి గుంటూరు కారం దుమ్ము రేపుతోంది. పాన్ ఇండియాగా రిలీజైన హనుమాన్ కూడా బాగానే వసూళ్లు రాబడుతోంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రెండు సూపర్ హిట్ సినిమాలు ఈ రోజే రిలీజయ్యాయి. ఆ సినిమాలను గుర్తు చేసుకుంటూ బన్నీ పెట్టిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
గుంటూరు కారం జనవరి 12 న థియేటర్లలో గ్రాండ్గా రిలీజ్ కాబోతోంది. సినిమాపై మరింత హైప్ పెంచేందుకు మేకర్స్ మేకింగ్ వీడియో వదిలారు.
గుంటూరు కారం చిత్ర బృందానికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.