Home » Tweet
‘‘అరుణాచల్ స్కౌట్స్ అనేది ఇండియన్ ఆర్మీకి చెందిన పదాతి దళం. ఇది అరుణాచల్ ప్రదేశ్‌లోని చైనాతో భారతదేశ సరిహద్దును కాపాడుతోంది. పర్వత ప్రాంతంలో జరిగే యుద్ధాల్లో ప్రత్యేకత కలిగి ఉన్న దళం ఇది. దీపావళి శుభ సందర్భంగా వారితో కలిసి ఉండటం సంతోషంగా ఉ�
మాచర్ల ఘటనపై గుంటూరు డీఐజీకి టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు ఫోన్ చేశారు. పరిస్థితి దారుణంగా ఉంటే పోలీసులు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. తక్షణమే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
వైసీపీకి ఏ గ్రీన్ కలర్ ఇష్టమో చెప్పాలని పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. తన ప్రచార రథం ‘వారాహి’ రంగుపై వైసీపీ చేస్తున్న విమర్శలకు పవన్ ట్విట్టర్లో సమాధానం చెప్పాలన్నారు.
UP Police Tweet: ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న అనంతరం నాటి నుంచి తన ట్వీట్లతో మరింత ఆసక్తి రేపుతున్నారు ఎలాన్ మస్క్. ఏదో ఒక సంచలన ప్రకటనలతో, కాంట్రవర్సీ వ్యాఖ్యలతో తరుచూ నెట్టింట్లో హల్చల్ చేస్తున్నారు. అందరికీ సెటైర్లు వేస్తూ హడావుడి చేస్తున్న మస్�
వాస్తవానికి గ్రూప్ దశలోనే పాకిస్తాన్ ఇంటి దారి పడుతుందని అనుకున్నప్పటికీ అదృష్టం కలిసొచ్చి ఫైనల్ వరకు వెళ్లింది. నెదర్లాండ్స్ చేతిలో దక్షిణాఫ్రికా ఓడటం పాక్‌కు లక్కుగా మారింది. ఇక సెమీ ఫైనల్ మ్యాచులో న్యూజీలాండ్‌పై విజయంతో ఎట్టకేలకు ఫైన
ఇటీవల మంచువిష్ణు RRR సినిమాకి ఆస్కార్ రావాలని ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. దీనికి సమాధానంగా ఓ తమిళ్ నెటిజన్.. ఆస్కార్ కేటగిరీల్లో బెస్ట్ చెత్త సినిమా అవార్డు కేటగిరి ఉందా? ఉంటే అది RRR సినిమాకి కచ్చితంగా వస్తుంది అని పోస్ట్ చేశాడు. దీంతో ఈ ట్వీట్ క�
గౌతమ్ అదానీ సంపద పెరిగిపోవడంపై ప్రొ.కె.నాగేశ్వర్ వేసిన ట్వీట్‌కు తెలంగాణ మంత్రి కేటీఆర్ రిప్లై ఇచ్చారు. దేశ ప్రజల అకౌంట్లలో డిపాజిట్ చేస్తానన్న డబ్బంతా.. మోదీ ఒక్క అకౌంట్లోనే వేశారేమో అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
లాలూ జీ..మీరు చెప్పిన పామే మీ ఇంట్లోకి వచ్చింది’ అంటూ నితీష్ కుమార్ పై బీజేపీ నేత గిరిరాజ్ సింగ్ సెటైర్ వేశారు.
బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయేకు కొత్త అర్థం చెప్పారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ఎన్డీయే అంటే ‘నో డాటా అవైలబుల్’ అంటూ శనివారం ట్వీట్ చేశారు. ప్రభుత్వం దగ్గర కీలకమైన అంశాలకు సంబంధించిన సమాచారం లేకపోవడంపై విమర్శలు చేశారు.
గతంలో ఆహారోత్పత్తులపై జీఎస్టీ ఎలా ఉండేది.. ఇప్పుడు ఎలా ఉంది అని సూచించే టేబుల్‌ను ఆయన ట్వీట్లో పేర్కొన్నారు. ఈ టేబుల్లో హాస్పిటల్ రూమ్స్, హోటల్ రూమ్స్, సోలార్ హీటర్స్, ఎల్ఈడీ ల్యాంప్స్‌పై జీఎస్టీ ఎలా పెరిగిందో పేర్కొన్నారు.