Home » type 2 diabetes
Diabetes In Momen: మహిళలల్లో డయాబెటిస్ వల్ల శరీరంలో శక్తి తక్కువగా అనిపిస్తుంది. చిన్న పనులు చేసినా చాలా త్వరగా అలసటగా అనిపిస్తుంది.
Diabetes: మందులు బ్లడ్ షుగర్‌ను నియంత్రించేందుకు కేవలం పని చేస్తాయి. కానీ, మెడిసిన్ వాడుతున్నాం కదా అని ఎక్కువ షుగర్, కార్బోహైడ్రేట్, ఫ్రైడ్ ఫుడ్స్ తింటే, మందులు ఆ ప్రభావాన్ని తట్టుకోలేకపోతాయి.
పిల్లల్లో స్వీట్లు తినే అలవాటు తగ్గించేందుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఐఎస్‌ఈ) కీలక నిర్ణయం తీసుకుంది.
మధు మేహం.. చాలామందిని ఆందోళన పెడుతున్న సమస్య. ప్రతి పదిమందిలో ఒకరు షుగర్ వ్యాధి బారిన పడుతున్నారు. మారిన లైఫ్ స్టైల్‌తో పాటు సరైన అవగాహన లేకపోవడం కూడా అందుకు కారణం. ఈరోజు 'ప్రపంచ మధుమేహ దినోత్సవం'. ఈ దినోత్సవం జరుపుకోవడానికి గల కారణాలేంటి?
17వ శతాబ్దం నుండి మధుమేహం, ఒత్తిడి మధ్య సంబంధాన్ని పరిశోధకులు ప్రస్తావిస్తూనే ఉన్నారు. డిప్రెషన్ , ఆందోళనతో బాధపడుతున్న వ్యక్తులు టైప్ 2 డయాబెటిస్‌ను గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉందని ఇటీవలి పరిశోధనలు సూచిస్తున్నాయి.
మధుమేహం మనుషుల ఆయుర్ధాయాన్ని తగ్గించేస్తోందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. మేలుకోకుంటే ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు.
శరీరంలోని అన్ని జీవరసాయన క్రియలు సక్రమంగా జరగాలంటే మెగ్నీషియం చాలా అవసరం. అది లోపిస్తే రకరకాల అనారోగ్య సమస్యలతో సంకేతాలను సూచిస్తుంది. అలాంటి సమయంలో మెగ్నీషియం అధికంగా ఉండే ఆహార పదార్ధాలను తినడంతోపాటు తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలి.
వర్క్ ప్లేస్‌లో గంటల తరబడి కూర్చుని పనిచేస్తే రకరకాల వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే పాటించాల్సిన టిప్స్ న్యూట్రిషనిస్ట్ అంజలీ ముఖర్జీ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసారు. ఇప్పుడు ఈ వీడియోని చాలామంది ఫాలో అవుతున
శరీరం ఇన్సులిన్ ను సమర్థవంతంగా ఉపయోగించుకోకపోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ సాధారణ పరిస్థితి సమస్య వస్తుంది. దీని వలన రక్తంలో చక్కెర గ్లూకోజ్ స్థాయిలు చాలా ఎక్కవగా ఉంటాయి. అధిక దాహం, అతి మూత్ర విసర్జన, విపరీతమైన అలసట వంటి లక్షణాలకు దారీ తీస్తుంది.
దాల్చినచెక్క టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో గ్లూకోజ్ మరియు కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరుస్తుందని డయాబెటీస్ కేర్ జర్నల్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనంలో సూచించబడింది.