Home » Uttar Pradesh
జాతీయ రహదారులపై ఉన్న దాబాల్లో అక్రమ కార్యకలాపాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని భదోహి జిల్లాలో జాతీయ రహదారి వెంబడి ఉన్న నాలుగు దాబాల వద్ద పోలీసులు జరిపిన దాడుల్లో వ్యభిచారం గుట్టు రట్టు అయింది....
కారు ఉన్నట్టుండి వెనక్కి తిరిగి వచ్చింది. తన దగ్గరికి వచ్చేంత వరకు కారును శేఖర్ గమనించలేదు. ఒక్కసారిగా చూసి కారు నుంచి తప్పించుకునే లోపే గుద్దేసి మీదకు ఎక్కింది. కొద్ది అడుగులు దూరం అతడిని కారు లాక్కెల్లింది.
అటు కుక్కలు, ఇటు ఎద్దులు.. దాడులకు తెగబడుతుండటంతో జనాలు భయాందోళనకు గురవుతున్నారు. రోడ్డు మీదకు రావాలంటేనే వణికిపోతున్నారు. Dogs Bulls Attack
ఆ పిల్లి తమ ఇంట్లోకి దూరుతోందని, గలీజ్ చేస్తోందని పక్కింటి వాళ్లు పిల్లి యజమానికి ఫిర్యాదు చేశారు. దీనిపై ఇద్దరి మధ్య మాట మాట పెరిగింది. Pet Cat Fight
ఓ సర్వే ఇండియా కూటమికి నిద్రలేని రాత్రులను ఇచ్చింది. ఓ ప్రైవేట్ న్యూస్ ఛానెల్ నిర్వహించిన సర్వేలో షాకింగ్ విషయాలు వెలువడ్డాయి. మరోసారి ప్రధాని మోదీ, సీఎం యోగి మ్యాజిక్ ఫలిస్తున్నట్లు సర్వేలో తేలింది.
ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం ముగిసిన వెంటనే బీజేపీ ఎమ్మెల్సీ హరిసింగ్ ధిల్లాన్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఆయన రెండు చేతులూ పైకెత్తి భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేయగానే ఎంపీ తన స్థానాలోంచి లేచి నిలబడ్డారు
ఇద్దరు బాలురను తమ అదుపులోకి తీసుకున్న నిందితులు.. మొదటగా వారి చేత బలవంతంగా మూత్రం తాగించారు. అనంతరం వారికి ఏదో గుర్తు తెలియని మందు వేసి వారి మలద్వారంలో పచ్చి మిరపకాయలు ఎక్కించారు
HIV positive : ఓ ఆసుపత్రిలో 16 నెలల్లో 81 మంది గర్భిణులకు హెచ్ఐవీ పాజిటివ్ సోకడం సంచలనం రేపింది. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ జిల్లాలోని లాలా లజపతిరాయ్ మెడికల్ కాలేజీలో 81 మందికి పైగా మహిళలకు హెచ్ఐవీ ఎలా సోకిందో తెలుసుకోవడానికి వైద్యనిపుణుల బృందా�
లిఫ్టులో సమస్య తలెత్తిన సమయంలో ఆ వృద్ధురాలు మాత్రమే అందులో ఉందని అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్లోని నకిలీ వర్సిటీలు.. క్రైస్ట్ న్యూ టెస్టమెంట్ డీమ్డ్ యూనివర్సిటీ, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా.