Home » Vaibhav Suryavanshi
వైభవ్ వయసు ఇంకా 14 ఏళ్లే. కానీ, అతడు ఆడిన తీరు మాత్రం సూపర్బ్ అంటున్నారు. ఎంతో ఎక్స్ పీరియన్స్ డ్ బ్యాటర్ లా వైభవ్ ఆడిన తీరు ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
వైభవ్ వంశీ 13 సంవత్సరాల వయసులోనే 1.1 కోట్లకు అమ్ముడుపోవడంతో కొన్ని నెలల క్రితమే అతడి పేరు మారుమోగిపోయింది.
షార్జా వేదికగా జరుగుతున్న అండర్-19 ఆసియా కప్‌లో భారత్ అదరగొడుతోంది.
షార్జా వేదికగా జరుగుతున్న అండర్-19 ఆసియా కప్‌లో భారత్ అదరగొడుతోంది
ప్రస్తుతం అందరి దృష్టి 13 ఏళ్ల వైభవ్ సూర్య వంశీపైనే ఉంది
ఐపీఎల్ వేలంలో అమ్ముడైన అత్యంత పిన్న వయస్కుడిగా పదమూడేళ్ల వైభవ్ సూర్యవంశీ నిలిచాడు.
క్రికెట్ ప్రపంచంలో ప్రస్తుతం ఎక్కడ చూసిన వైభవ్ సూర్యవంశీ గురించే ప్రధానంగా చర్చ జరుగుతోంది.
ఐపీఎల్ మెగా వేలంలో బీహార్‌కు చెందిన వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు.
ఐపీఎల్ మెగా వేలానికి సమయం దగ్గర పడుతోంది.