Home » Video
హైదరాబాద్ వచ్చి తన ప్రభుత్వాన్నే కూలుస్తానంటే చూస్తూ ఊరుకుంటానా అని ప్రశ్నించారు సీఎం కేసీఆర్. ఎమ్మెల్యేల్ని కొనేందుకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో తేలాలన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్ని కేసీఆర్ మీడియాతో పంచుకున్నారు.
స్థానికంగా ‘రియల్ ఫ్రీడమ్’ పేరుతో ఇమ్రాన్ ఒక ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక కంటైనర్ మౌంటెడ్ ట్రక్కుపై ఉండి ప్రసంగిస్తుండగా ఆయనపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇమ్రాన్ ఖాన్ కాలికి గాయమైంది. వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది
ఓ యువతి కర్రతో దీపాలు, కుండలను పగులకొట్టింది. ఆమె ఇంటి ముందు దీపాలను అమ్ముతుండడమే అందుకు కారణం. ఉత్తరప్రదేశ్ లోని పత్రకార్పురంలోని గోమతీ నగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ యువతి దీపాలను పగులకొడుతున్న సమయంలో తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైర�
అపార్టుమెంట్ పైఅంతస్థులో ఉంటున్న ఒక మహిళ తన ఇంటి అద్దాలు తుడిచేందుకు సాహసం చేసింది. పై అంతస్తు అయినా సరే.. బయటివైపు, కిటికీ గోడపై నిలబడి నిర్లక్ష్యంగా అద్దాలు తుడుస్తోంది. ఏమాత్రం పట్టుజారినా ప్రమాదమే.
మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినీ మహాకాళేశ్వర మందిరం పరిసరాల్లో కొందరు అమ్మాయిలు బాలీవుడ్ పాటలకు డ్యాన్సులు చేస్తూ ఇన్స్టాగ్రామ్ రీల్ రూపొందించారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది. పవిత్ర మందిరం వద్ద ఆ అమ్మాయిల
ప్రయోగశాలలో అభివృద్ధి చేసిన మెదడు కణాలు వీడియోగేమ్ ఆడటాన్ని నేర్చుకుంటున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. టెన్నిస్ ఆటను పోలి ఉండే పోంగ్ అనే వీడియోగేమ్‌ను ఆ బ్రెయిన్ నేర్చుకుంటున్నట్టు గుర్తించారు.
ట్రాఫిక్ తనిఖీలు నిర్వహిస్తుండగా, తమ బండి ఆపకుండా వెళ్లారు ఇద్దరు యువకులు. దీంతో ఒక పోలీసు వారిని కర్రతో కొట్టాడు. మరో కానిస్టేబుల్ వారిపైకి దూకి, కిందికి తోసేశాడు. దీంతో ఇద్దరూ బైక్ పై నుంచి కిందపడిపోయారు.
జొమాటో డెలివరీ బాయ్‌ను హౌజింగ్ సొసైటీలోకి అనుమతించే విషయంలో సెక్యూరిటీ గార్డుకు, డెలివరీ బాయ్‌కు మధ్య గొడవ జరిగింది. ఇద్దరూ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. పోలీసులు ఇద్దరిపై కేసు నమోదు చేశారు.
రోడ్డుపై గొడవ పడుతున్న కుర్రాళ్లపైకి దూసుకొచ్చిందో కారు. ఆ గ్యాంగ్‌లో ఇద్దరిని ఢీ కొంది. వాళ్లు కింద పడ్డారు. అయినా ఆ గొడవ ఆగలేదు. కిందపడ్డ వాళ్లు లేచిన వెంటనే తిరిగి గొడవ పడటం ప్రారంభించారు.
ఓ ప్రభుత్వ ఆసుపత్రిలోని బెడ్ పై ఓ కుక్క దర్జాగా పడుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మధ్యప్రదేశ్ లోని రత్లాంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేస్తూ బీజేపీ సర్కారుపై కాంగ్రెస్ పార్�