Home » Vijay Sethupathi
తమిళ్ స్టార్ విజయ్ సేతుపతి ఈ కోర సినిమా టీజర్‌ను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేసారు.
విడుదల 2 డిసెంబర్ 20న రిలీజ్ కానుంది.
విడుదల పార్ట్ 2 ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.
ఇప్పుడు పార్ట్ 2 మాత్రం రెండు భాషల్లోనూ ఒకేసారి రిలీజ్ చేస్తున్నారు.
మహారాజా సినిమాకు విజయ్ సేతుపతి ముందు రెమ్యునరేషన్ తీసుకోలేదట.
మహారాజ సినిమా ప్రపంచవ్యాప్తంగా తాజాగా 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది.
విజయ్ సేతుపతి 50వ సినిమా మహారాజకు పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద బాగానే వసూళ్లు రాబడుతోంది.
విజయ్ సేతుపతి తన 50వ సినిమాకి ఇలాంటి మాములు మధ్యతరగతి తండ్రి కథ ఎంచుకోవడం విశేషం అయితే ఆ పాత్రలో జీవిచడం మరో ఎత్తు. విజయ్ సేతుపతి అదరగొట్టేసాడని చెప్పొచ్చు.
కొన్నాళ్ళు సినిమాలకు దూరంగా ఉన్న అభిరామి ఇటీవల అడపాదడపా సినిమాలు చేస్తుంది.
వర్సటైట్ యాక్టర్‌గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు కోలీవుడ్ స్టార్ నటుడు విజయ్ సేతుపతి.