Home » Virat Kohli
దేవుడు మనకు అంతిమ శాంతి మార్గాన్ని చూపిస్తాడు. నా భక్తుడు ఎప్పుడూ నాశనం కాడని శ్రీ కృష్ణుడు గీతలో చెప్పాడు.
ఈ ఏడాదిలో ప్రేమానంద్ గోవింద్ శరణ్ మహారాజ్‌ని కోహ్లి దంపతులు కలవడం ఇది రెండోసారి.
టీ20లు, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో వన్డేల్లో మాత్రమే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను భారత జెర్సీలో చూసే అవకాశం ఉంది.
టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ సోమవారం టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
కోహ్లీ సుదీర్ఘ ఫార్మాట్‌కు వీడ్కోలు పలకడంతో.. నాలుగో స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు ఎవరు? అన్న చర్చ మొదలైంది.
టీమ్ఇండియా సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు వారం వ్యవధిలో టెస్టు క్రికెట్ నుంచి రిటైర్ అయ్యారు.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల వన్డే భవిష్యత్తు పై సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
తన మనసులో ఆ సంఘటన చిరస్థాయిగా నిలిచిపోతుందని సచిన్ తెలిపారు.
ఆయన క్రికెట్ విశ్లేషణ పద్ధతిని వాడుకున్నారు.
టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడు.