Home » Virat Kohli
చిన్నస్వామి స్టేడియం కెపాసిటీ 30 వేలే. అయితే, దాదాపు 3 లక్షల మంది వరకు వచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. స్టేడియంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో తొక్కిసలాట జరిగింది.
ఏబీ డివిలియర్స్ చెప్పినట్టు ఈసారి యాజమాన్యం తెలివిగా వ్యవహరించి టైటిల్‌ను గెలుచుకుంది.
ఇప్పుడు అందరి దృష్టి కోహ్లీని మళ్లీ మైదానంలో ఎప్పుడు చూస్తామా? అన్న దానిపై పడింది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మేనేజ్మెంట్ తొక్కిసలాట ఘటనలపై ఓ ప్రకటన విడుదల చేసింది.
కెప్టెన్ రజత్ పాటిదార్‌కు కోహ్లీ ఓ బహుమతిని ఇచ్చాడు.
మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీకి 18వ నంబర్‌తో ఏదో విడదీయరాని అనుబంధం ఉంది.
18ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. ఐపీఎల్ విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అవతరించింది. తమ జట్టుపై ఇన్నేళ్లు అభిమానులు పెట్టుకున్న ఆశలను నెరవేర్చింది.
ఈ గెలుపు తనతో పాటు ఫ్యాన్స్‌కు ఎంతో ప్రత్యేకమని చెప్పాడు విరాట్ కోహ్లీ.
ఆర్సీబీ విజయం తరువాత మైదానంలో సంబురాల్లో మునిగిపోయిన విరాట్ కోహ్లీ ఆ తరువాత తన సతీమణి అనుష్క శర్మ వైపు పరుగెత్తుకుంటూ వెళ్లాడు.