Home » virender sehwag
అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన భారత ఓపెనర్ల జాబితాలో రోహిత్ శర్మ రెండో స్థానానికి చేరుకున్నాడు.
అంతర్జాతీయ క్రికెట్లో టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డుపై కన్నేశాడు.
వీరేంద్ర సెహ్వాగ్ కు 2004లో ఆర్తి అహ్లావత్ తో వివాహం జరిగింది. ఆర్తి సెహ్వాగ్ కంటే రెండేళ్లు చిన్నది. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు.
టీమ్ఇండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రత్యర్థి బౌలర్లకు ఎన్నో నిద్రలేని రాత్రులు మిగిల్చాడు.
గత కొంతకాలంగా పేలవ ఫామ్‌తో పాకిస్థాన్ స్టార్ ఆటగాడు బాబర్ ఆజామ్ సతమతమవుతున్నాడు.
టెస్టుల్లో న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ టీమ్ సౌథి అరుదైన ఘనత సాధించాడు.
అనుకున్నట్లుగానే జరిగింది. తొలి రోజు ఆట వర్షార్పణమైంది.
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డుపై కన్నేశాడు.
దిగ్గజ పారిశ్రామిక వేత్త, పద్మ విభూషణ్ గ్రహీత, టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా (86) మరణం ప్రతి ఒక్కరిని కలిచివేస్తోంది.
అనిరుధ్ కి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్న సెహ్వాగ్ మాట్లాడుతూ.. అనిరుధ్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నియోజకవర్గ ప్రజలను కోరారు.