Home » virender sehwag
హర్యానా రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతుంది. రాష్ట్రంలోని 90అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ 5వ తేదీన పోలింగ్ జరగనుంది.
సుదీర్ఘ విరామం తరువాత భారత జట్టు అంతర్జాతీయ క్రికెట్ ఆడనుంది.
ఇటీవల కాలంలో ర్యాపిడ్ ఆన్సర్ ఛాలెంజ్ ‘దిస్ ఆర్ దట్’ ట్రెండ్ గా మారింది. దిగ్గజ క్రికెటర్ల పేర్లు చెప్పి వారిలో ఒకరిని ఎంచుకునే ఛాలెంజ్ కు సెలబ్రిటీలు సమాధానం ఇస్తున్నారు.
టీమ్ఇండియా హెడ్ కోచ్ పదవిపై తనకు ఆసక్తి లేదని మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తెలిపాడు.
టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ జట్టు పేలవ ప్రదర్శన చేయడంతో గ్రూప్ స్టేజీ నుంచే ఇంటి ముఖం పట్టింది
లక్నో యజమాని సంజీవ్ గోయెంకా కెప్టెన్ కేఎల్ రాహుల్‌తో వ్యవహరించిన తీరుపై విమర్శలు చెలరేగిన సంగతి తెలిసిందే.
స్టార్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ మాత్రం నిరాశపరుస్తున్నాడు.
ఐపీఎల్ ఫీవర్ ముగియగానే టీ20 ప్రపంచకప్ ఆరంభం కానుంది.
కోహ్లి స్ట్రైక్‌రేటు పై టీమ్ఇండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ మాట్లాడాడు.
నూతన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వంలో సీఎస్కే జట్టు ఆరు వికెట్ల తేడాతో సునాయాస విజయాన్ని సాధించింది.