Home » Visakha
అంజన్ కుమార్ ని రేవంత్ చీఫ్ అడ్వైజర్ గా నియమించుకుంటే బాగుంటుందని సలహా ఇచ్చారు. కాంగ్రెస్ గెలుస్తుందని గతంలో తాను చెప్పానని వెల్లడించారు.
వారం రోజులుగా కేజీహెచ్ లో చికిత్స పొందుతూ సోమవారం ఇద్దరు కుమారులు మృతి చెందగా, మంగళవారం రాత్రి భార్యాభర్తలు మృతి చెందారు.
విశాఖ ఘటనపై లోకల్ నాని సంచలన ఆరోపణలు చేశారు.
విశాఖలో స్కూల్ పిల్లల ఆటోను లారీ ఢీకొట్టింది.
బోటుకు నిప్పు ఎలా అంటుకుందనేది దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. వన్ టౌన్ సిఐ భాస్కరరావు లోతైన విచారణ చేస్తున్నారు.
విశాఖ ఫిషింగ్ హార్బర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో బోట్లు దగ్ధమయ్యాయి.
బీచ్ రోడ్డులో జనాల రద్ది అధికంగా ఉండే ఆవకాశం ఉండటంతో బీచ్ రోడ్డులో ఆంక్షలు విధించారు. బైక్ ర్యాలీలు విన్యాసాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు అంటున్నారు.
మత్సకారులు సముద్రంలో వేటకు వెళ్ళొద్దని విశాఖ తుఫాన్ హెచ్చిరికల కేంద్రం సూచించింది. విశాఖపట్నం, మచిలీపట్నం, నిజంపట్నం, కృష్ణపట్నం పోర్టులకు ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చిరిక జారీ చేసింది.
జనసేన అధ్యక్షుడిపై సీఎం జగన్ వ్యాఖ్యల్లో అనుచితం ఏమీ లేదన్నారు. ఉన్న మాటే సీఎం జగన్ చెప్పారని వెల్లడించారు.
నవ రత్నాల్లో ఒక్కటి కూడా పూర్తి చేయలేదని, తాము ఆ విషయాన్ని నిరూపిస్తామని పేర్కొన్నారు. రిచెస్ట్ సీఎంగా పేరొందిన జగన్ క్లాస్ వార్ అనడం విడ్డూరంగా ఉందన్నారు.