Gas Cylinder Leak : విశాఖ జిల్లాలో గ్యాస్ సిలిండర్ లీక్.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

వారం రోజులుగా కేజీహెచ్ లో చికిత్స పొందుతూ సోమవారం ఇద్దరు కుమారులు మృతి చెందగా, మంగళవారం రాత్రి భార్యాభర్తలు మృతి చెందారు.

Gas Cylinder Leak : విశాఖ జిల్లాలో గ్యాస్ సిలిండర్ లీక్.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

Gas cylinder leak

Updated On : November 29, 2023 / 11:20 AM IST

Visakha Gas Cylinder Leak : విశాఖ జిల్లాలో విషాదం నెలకొంది. మధురవాడ వాంబై కాలనీలో గ్యాస్ సిలిండర్ లీక్ ప్రమాదంలో గాయపడిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. కేజీహెచ్ లో చికిత్స పొందుతూ నలుగురు మృతి మరణించారు.

వారం రోజులుగా కేజీహెచ్ లో చికిత్స పొందుతూ మొన్న (సోమవారం) ఇద్దరు కుమారులు మృతి చెందగా, నిన్న(మంగళవారం) రాత్రి భార్యాభర్తలు మృతి చెందారు. మృతులు యామల బాలరాజు (60), యామల చిన్ని(55), యామల గిరి (21) యామల కార్తిక్ (20) గుర్తించారు.

Vizag Harbour Case : విశాఖ మత్స్యకారుల కొంపముంచిన ఉప్పుచేప.. బోట్ల అగ్ని ప్రమాదం ఘటనలో కీలక మలుపు!