Home » Visit
ఎంతో కష్టపడి కట్టుకున్న ప్రాజెక్టుల్లోని నీటిని ఎప్పటికప్పుడు తోడి పోసుకుని రిజర్వాయర్లను నింపుతూ.. గోదావరి నీళ్లు చుక్క కూడా వృథా పోకుండా చూడాల్సిన బాధ్యత ఇంజనీర్లదే అని సీఎం కేసీఆర్ తెలిపారు.
కర్నూలు జిల్లాలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటన తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. పవన్ పర్యటనను అడ్డుకుంటామని రాయలసీమ విద్యార్థి జేఏసీ నేతలు అంటున్నారు.
ఇండియన్ తమ దేశానికి వస్తున్నారా..అయితే..ముందుగా రూ. 1200 చెల్లించాల్సిందేనంటోంది భూటాన్. ఇందుకు దిగువ సభ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అయితే ఈ నిబంధన ఇప్పటి నుంచి మాత్రం కాదు. జులై నుంచి అమల్లోకి వస్తుందని వెల్లడించింది. కానీ..ఈ బిల్లు భూటాన్ న�
యూరప్ దేశాల్లో పర్యటనకు వెళ్లేందుకు ఫ్లాన్ చేసుకుంటున్నారా? అయితే మీ బడ్జెట్ ను కొంచెం పెంచుకోవాల్సిందే. ఇకపై యూరప్ పర్యటన కొంచెం ఖరీదు కానుంది. అదే సమయంలో వీసా కోసం దరఖాస్తు చేసుకునే సమయ గడువు కూడా పెరిగింది. అసలు ఇంతకీ షెంగ్జన్ వీసాలో ఏం
కేంద్ర వైద్య బృందం నేడు హైదరాబాద్ కు రానుంది. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో నగరంలోని ఫీవర్, గాంధీ, చెస్ట్ ఆస్పత్రులను కేంద్ర బృందం పరిశీలించనుంది.
పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ త్వరలో భారత్ కు రాబోతున్నారా? భారత ప్రభుత్వం ఆయనను ఆహ్వానించనుందా? భారత ప్రధాని మోడీతో ఇమ్రాన్ సమావేశం కానున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది ప్రభుత్వ వర్గాల నుంచి. ఈ ఏడాది ఢిల్లీలో షాంఘై కోఆపరే�
రాజధాని రైతుల కోసం తాము సంక్రాంతి పండుగ జరుపుకోవడం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. 2020, జనవరి 15వ తేదీ . రాజధానిని పరిరక్షించుకొనేందుకు రైతులు, మహిళలు 2020, జనవరి 15వ తేదీ బుధవారం ఉపవాస దీక్షలు చేస్తున్నారు. వీరికి చంద్రబాబు కుటుంబసభ�
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను అవిశ్వాస తీర్మానం భయపెడుతోంది. డొనాల్డ్ ట్రంప్‌ను దిగువ సభ అభిశంసించిన సంగతి తెలిసిందే. సెనేట్‌లోనూ అభిశంసన
బాలీవుడ్ నటి దీపిక పదుకొణే జేఎన్ యూ విజిట్ పై విమర్శలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. విద్యార్థులపై దాడి ఘటన తర్వాత గత వారం బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనె వారికి మద్దతు తెలిపారు. క్యాంపస్‌కు వెళ్లి వారి ఆందోళనల్లో పాల్గొని, కేంద్రంపై విమర్శలు చే�
జేఎన్ యూలో జరిగిన దాడుల్లో గాయపడిన విద్యార్ధులను పరామర్శించిన బాలీవుడ్ నటి దీపికా పదుకునేపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తుక్డే తుక్డే గ్యాంగులకు మద్దతుగా నిలవాలని అనుకుంటున్న దీపికా పదుకొనె స్వేచ్ఛను తప్పుబట్ట