Home » Volunteers
వాలంటీర్ వ్యవస్థను కొనసాగించే విషయం కూటమి ప్రభుత్వ పెద్దలు డైలమాలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదొక సాంకేతిక సమస్య అని పవన్ కల్యాణ్ అన్నారు.
వైసీపీకి ఎక్కువగా ఈసీ నుంచి నోటీసులు వస్తున్నాయి.. కేసులు బుక్ చేస్తున్నారు. కోడ్ వచ్చిన తర్వాత ఈసీ నుంచి ఏ పార్టీ మీద ఎక్కువ కేసులు ఉన్నాయో చూడండి తెలుస్తుంది.
ప్రభుత్వ సేవలను నేరుగా పేద మధ్య తరగతి వర్గాలకు వాలంటీర్ల ద్వారా అందించడంతో.. సీఎం జగన్ ప్రభుత్వంపై ప్రజలందరికీ నమ్మకం ఏర్పడింది.
కోర్టు పరిధిలోఉన్న అంశాలపై వైఎస్ షర్మిల, సునీతా మాట్లాడుతున్నారు. జగన్ వ్యక్తిత్వంను దెబ్బతీసే వారిపై అవసరం అయితే కోర్టులను ఆశ్రయిస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
2, 3 గంటల పాటు లైన్లలో నిల్చున్న లబ్దిదారులు ఎండవేడికి తట్టుకోలేక ఇళ్లకు తిరిగి వెళ్లిపోతున్నారు.
వారికి పెన్షన్లు ఇవ్వనివ్వకుండా చంద్రబాబు, నిమ్మగడ్డ రమేశ్ అడ్డుకున్నారని బొత్స సత్యనారాయణ అన్నారు.
పెన్షన్ పంపిణీని చంద్రబాబు అడ్డుకునే ప్రయత్నం చేశారని చెప్పారు. పేదలకు మేలు చేసేందుకే సీఎం జగన్ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారని పేర్నినాని తెలిపారు.
AP Volunteers : ఎన్నికలతో ముడిపడిన ఎలాంటి ప్రక్రియలోనూ గ్రామవార్డు వాలంటీర్లు పాల్గోనకుండా చూడాలని జిల్లా కలెక్టర్లకు నేరుగా సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
జన్మభూమి కమిటీలు గంజాయి మొక్క. మన వాలంటీర్ వ్యవస్థ తులసి మొక్క. గత ప్రభుత్వం లంచాలు అలవాటు చేసింది.