-
Home » voters
voters
ఎర్రగడ్డలో కలకలం.. ఓ ఇంట్లో భారీగా డబ్బు? పెద్ద సంఖ్యలో చేరుకున్న పోలీసులు..
November 7, 2025 / 11:22 PM ISTసమాచారం అందుకున్న ప్లయింగ్ స్క్వాడ్ వెంటనే స్పాట్ కి చేరుకుంది.
కాపు సామాజికవర్గం ఓట్లపై వైసీపీ ఫోకస్.. ఏం జరుగుతోందో తెలుసా?
February 16, 2025 / 03:08 PM ISTకూటమిలో జనసేన కీలకంగా ఉండటంతో గోదావరి జిల్లాల్లోని కాపులంతా కూటమివైపు మొగ్గు చూపారు.
అత్యధిక ఓటర్లున్న దేశం భారత్
February 10, 2024 / 02:43 PM ISTప్రపంచంలోనే అత్యధిక ఓటర్లు కలిగిన దేశంగా భారత్ నిలిచింది.
ప్రపంచంలోనే అత్యధిక మంది ఓటర్లు గల దేశంగా భారత్.. మహిళా ఓటర్ల సంఖ్య ఎంతంటే?
February 9, 2024 / 08:21 PM ISTప్రపంచంలోనే అత్యధిక ఓటర్లు కలిగిన దేశంగా భారత్ నిలిచింది.
ఏపీ, తెలంగాణ.. రెండు చోట్లా ఓటు ఉందా? అయితే జాగ్రత్త, సీఈసీ వార్నింగ్
January 15, 2024 / 11:58 PM ISTఏపీలో ఆస్తులు ఉన్నంత మాత్రాన నివాసం లేకుంటే ఓటు ఇవ్వలేము అని స్పష్టం చేసింది.
ఓటు హక్కును వినియోగించుకోండి... ఓటర్లకు జీహెచ్ఎంసీ యాప్ ద్వారా మెసేజులు
November 30, 2023 / 06:03 AM ISTతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తన యాప్ ద్వారా ఓటర్లకు గురువారం తెల్లవారుజామున మెసేజులు పంపించింది....
సొంతూళ్లకు హైదరాబాద్ వాసులు.. ప్రయాణికులతో కిటకిటలాడుతున్న బస్టాండ్లు
November 29, 2023 / 07:06 PM ISTఉపాధి, ఉద్యోగం, విద్య నిమిత్తం హైదరాబాద్ లో ఉంటున్న వారు తమ తమ సొంతూళ్లకు బయలుదేరారు.
తెలంగాణలో కీలకం కానున్న మహిళా ఓటర్లు
November 29, 2023 / 12:11 PM ISTతెలంగాణలో కీలకం కానున్న మహిళా ఓటర్లు
పోలింగ్‌పై ఢిల్లీ నుంచి హైదరాబాద్ దాకా నగర ఓటర్ల ఉదాశీనత.. అత్యల్ప ఓటింగ్
November 29, 2023 / 11:53 AM ISTదేశంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్ దాకా ఓటింగుపై నగర ఓటర్లు ఉదాశీనంగా ఉన్నారు. నగర ఓటర్లు పోలింగుపై నిరాసక్తత కారణంగా ఓటింగ్ శాతం గణనీయంగా తగ్గుతోంది....
ఓటర్లకు ముఖ్య గమనిక.. మీ పోలింగ్ స్టేషన్ ఎక్కడుందో తెలుసుకోవడం ఎలా? ఏయే డాక్యుమెంట్స్ వెంట తీసుకెళ్లాలి?
November 28, 2023 / 06:14 PM ISTఓటు హక్కు వినియోగించుకోవడానికి చేతిలో ఓటర్ కార్డు మాత్రమే ఉంటే సరిపోదు. ఓటర్ కార్డు ఉంది ఇక ఓటు వేసేయొచ్చు అనుకుంటే పొరపాటే.