-
Home » WCL 2025
WCL 2025
మాజీ క్రికెటర్లా.. మజాకానా.. డబ్ల్యూసీఎల్ అరుదైన ఘనత..
వరల్డ్ ఛాంపియన్ షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) 2025 లీగ్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా..
డబ్ల్యూసీఎల్ ఎఫెక్ట్.. పీసీబీ సంచలన నిర్ణయం.. అక్కడ పాకిస్థాన్ పేరు బ్యాన్..
వరల్డ్ ఛాంపియన్షిప్స్ ఆఫ్ లెజెండ్స్ 2025 టోర్నీలో టీమ్ఇండియా మాజీ ఆటగాళ్లు కొట్టిన దెబ్బకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.
ఏబీ డివిలియర్స్ సూపర్ ఫీల్డింగ్.. ఉత్కంఠ పోరులో పరుగు తేడాతో ఆసీస్ పై విజయం.. ఫైనల్‌కు దక్షిణాఫ్రికా..
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025 సీజన్లో దక్షిణాఫ్రికా ఛాంపియన్స్ ఫైనల్‌కు చేరింది.
డబ్ల్యూసీఎల్ టోర్నీ నుంచి భారత్ వాకౌట్.. ఫైనల్‌కు పాక్..
ఇంగ్లాండ్ వేదికగా వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ రెండో సీజన్ జరుగుతోంది.
సెమీస్‌లో తలపడనున్న భారత్, పాక్.. వైదొలిగిన స్పాన్సర్.. !
వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025 సీజన్లో సెమీస్ బెర్తులు ఖాయం అయ్యాయి.
యువీ, యూసఫ్, బిన్నీ మెరుపులు.. సెమీస్‌కు భారత్.. పాక్‌తో ఆడేనా?
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025 సీజన్లో యువీ సారథ్యంలోని ఇండియా ఛాంపియన్స్ సెమీస్‌కు చేరుకుంది.
ఉతప్ప డకౌట్.. రాణించిన యూసఫ్ పఠాన్, యువీ, బిన్నీ.. కానీ..
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025 సీజన్లో భారత్ వరుసగా మూడో ఓటమిని చవిచూసింది.
దంచికొట్టిన ధావన్.. రాయుడు డకౌట్, యువీ విఫలం.. వరుసగా రెండో మ్యాచ్‌లో ఓడిన భారత్..
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025 సీజన్లో ఇండియా ఛాంపియన్స్ వరుసగా రెండో ఓటమిని చవిచూసింది.
41ఏళ్ల వయస్సులో ఏంది సామీ ఈ బాదుడు.. ఇంగ్లాండ్‌పై విధ్వంసం సృష్టించిన ఏబీ డివిలియర్స్.. వీడియో చూస్తే వావ్ అనాల్సిందే..
డబ్ల్యూసీఎల్ -2025 లో భాగంగా దక్షిణాఫ్రికా ఛాంపియన్స్ వర్సెస్ ఇంగ్లాండ్ ఛాంపియన్స్ జట్ల మధ్య గురువారం మ్యాచ్ జరిగింది.
41 ఏజ్‌లోనూ ఏబీ డివిలియర్స్ స్టన్నింగ్ ఫీల్డింగ్.. మైండ్ బ్లోయింగ్.. వీడియో..
అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి చాలా ఏళ్లు గడిచినా కూడా తనలో ఏ మాత్రం సత్తా తగ్గలేదని నిరూపిస్తున్నాడు దక్షిణాఫ్రికా దిగ్గజ ఆటగాడు ఏబీ డివిలియర్స్.