Home » Weather Updates
ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే, 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంటుందని చెప్పింది.
కాకినాడ జిల్లా రౌతలపూడిలో 42.2 మిల్లీమీటర్లు, అల్లూరి జిల్లా పెదబయలులో 41 మిమీ, అనకాపల్లిలో నర్సీపట్నంలో 40.2 మిమీ, గుంటూరు జిల్లా బేతపూడిలో 38 మిల్లీమీటల్ల వర్షపాతం నమోదైందన్నారు.
ఎవరూ చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాలు, హోర్డింగ్స్ వద్ద ఉండరాదని అధికారులు హెచ్చరించారు.
ఆ తేదీలలో రాష్ట్రంలోని పలు జిల్లాలలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
దిల్ సుఖ్ నగర్, మలక్ పేట్, చాదర్ ఘాట్, కోఠీ వరకు వాహనాలు నిలిచిపోయాయి.
భారీ వర్షంతో రోడ్లు జలమయం అయ్యాయి. పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.
ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో అపార్ట్మెంట్ల సెల్లార్లలోకి భారీగా నీరు చేరింది.
హైదరాబాద్‌లో ఇవాళ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. నల్గొండ, నాగర్‌కర్నూలు, వనపర్తి, యాదాద్రి, నారాయణపేట, గద్వాల, మహబూబ్‌నగర్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
దారి కనిపించలేనంతగా కురిసిన వానతో రోడ్లన్నీ జలమయమయ్యాయి.
Hyderabad Rain: జీహెచ్ఎంసీ పరిధిలో కురుస్తున్న భారీ వర్షాలతో అధికార యంత్రాంగం అలర్ట్ అయ్యింది. ప్రాణ, ఆస్తి నష్టం జరక్కుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు అధికారులను ఆదేశించారు. భారీ వర్షం నేపథ్యంలో తీసుకోవాల�