Home » Womens ODI World Cup 2025
మహిళల వన్డే ప్రపంచకప్ 2025కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది.
మహిళల వన్డే ప్రపంచకప్ 2025 సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 2 వరకు జరగనుంది.
క్రికెట్ ఫ్యాన్స్ కు పండుగలాంటి వార్త. భారత్ వర్సెస్ పాకిస్థాన్ జట్ల మధ్య వన్డే మ్యాచ్కు సర్వంసిద్ధమైంది. ఈ మేరకు ఐసీసీ తేదీని కూడా ప్రకటించింది.
భారత్, శ్రీలంక ఆతిథ్యం ఇవ్వనున్న మహిళల వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ వచ్చేసింది.
ఈ ఏడాది సెప్టెంబర్లో ఐసీసీ ఉమెన్స్ వన్డే ప్రపంచకప్ 2025 మెగా టోర్నీ జరగనుంది