Home » work from home
ఉద్యోగులను ఆఫీసులకు రప్పించేందుకు బంపర్ ఆఫర్లు
IT Female Employees : ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి కారణంగా అన్నిరంగాలపై తీవ్రప్రభావం పడింది. కరోనాతో ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులను వర్క్ ఫ్రమ్ హోం చేసేందుకు అనుమతినిచ్చాయి.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మూడో వేవ్ ముగిసిందని, ఇక వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా అవసరం లేదని అభిప్రాయపడ్డారు డీహెచ్ శ్రీనివాస్.
ఇంటి నుంచి పనిచేసేందుకు ఆఫీస్ కుర్చీని ఇంటికి తీసుకెళ్తే.. దాన్ని తప్పుగా బావించలేమని, ఉద్యోగిని ఉద్యోగం నుంచి తొలగించేంత అతి తీవ్ర నేరంగా పరిగణించలేమన్న జర్మన్ లేబర్ కోర్ట్.
ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇప్పటిదాకా అమలు చేస్తూ వచ్చిన కోవిడ్ మార్గదర్శకాలు, నిబంధనలు, ఆంక్షలను మరింత కఠినతరం చేసింది.
దేశంలో కరోనా ఉధృతి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ వెసులుబాటు కల్పించింది. కంటైన్మెంట్ జోన్లలోని అధికారులు, సిబ్బందికి కూడా..
ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తితో.. ప్రముఖ దిగ్గజ సంస్థ గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. రిటర్న్ టు ఆఫీస్ ప్లాన్ను నిలిపేస్తున్నట్లు ప్రకటించింది.
ప్రభుత్వం తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఇచ్చింది. మరి పిల్లలెందుకు స్కూళ్లకు వెళ్లాలి? అని సుప్రీంకోర్టు ఢిల్లీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
ఢిల్లీలో వాయుకాలుష్యం కొనసాగుతోంది. ఢిల్లీ వ్యాప్తంగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పీఎం 2.5 పై గాలి నాణ్యత సగటున 331 పాయింట్లు. ఢిల్లీలో కాలుష్య ప్రభావంతో ఫిజికల్ స్కూల్స్ మూసివేశారు.
దేశ రాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యం ప్రమాదకరస్థాయికి చేరుతోంది. ఇప్పటికే గాలి నాణ్యత తీవ్రంగా క్షీణించింది. వాయుకాలుష్య నివారణకు అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది.