Home » World Cup 2023.
భారత్ వేదికగా ప్రారంభమైన వన్డే ప్రపంచకప్ మొదటి మ్యాచులోనే ఇంగ్లాండ్ జట్టు చరిత్ర సృష్టించింది.
ODI World Cup 2023 : డిస్నీ ప్లస్ హాట్స్టార్ (Disney Plus Hotstar) మొబైల్ వినియోగదారుల కోసం 2023 పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ (ICC Cricket World Cup 2023) ఉచితంగా లైవ్ స్ట్రీమింగ్ అందిస్తోంది. క్రికెట్ వీక్షకుల కోసం సరికొత్త ఫీచర్లను కూడా ప్రవేశపెట్టింది.
క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. వన్డే ప్రపంచకప్ 2023 ప్రారంభమైంది. ఆరంభ వేడుకలు లేకుండానే టోర్నీ ప్రారంభం కావడంతో అభిమానులు కాస్త నిరాశకు గురి అయ్యారు.
క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. వన్డే ప్రపంచక 2023 తెరలేచింది. మొదటి మ్యాచులో ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లు తలపడ్డాయి.
కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక వీడియో వైరల్ అవుతుంది అదేంటంటే తిరువనంతపురం అనే పేరు పలకలేక ఇబ్బంది పడుతున్న సౌతాఫ్రికా క్రికెటర్లు The South African have arrived in Thiruvananthapuram ! But can they tell anyone where they are? pic.twitter.com/N9LnyVLVH9 — Shashi Tharoor (@ShashiTharoor) October 1, 2023 భారత్ వేదికగా వరల్డ�
భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు వన్డే ప్రపంచకప్ (ODI World Cup) జరగనున్న సంగతి తెలిసిందే. మొత్తం 10 జట్లు ఈ మెగా టోర్నీలో పాల్గొంటున్నాయి.
అక్టోబర్ 5 నుంచి పురుషుల వన్డే వరల్డ్ కప్ ప్రారంభమవుతుంది. ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య మొదటి మ్యాచ్ జరుగుతుంది.
ఈ వార్మప్ మ్యాచ్ మైదానంలో ప్రేక్షకులు లేకుండానే జరగనుంది. ఈ మేరకు ఇప్పటికే బీసీసీఐ నుంచి అధికారికంగా ప్రకటన కూడా వచ్చింది.
మైదానంలో అయినా, బయట అయినా అభిమానులు విరాట్ కోహ్లీ ప్రతి కార్యకలాపాన్ని గమనిస్తూ ఉంటారు. అటువంటి పరిస్థితిలో పలు వీడియోలు, చిత్రాలు వైరల్ కావడం సర్వసాధారణం.
రెండు వన్డేలో ముగ్గురు ఆసీస్ బ్యాటర్లను పెవిలియన్ బాట పట్టించిన అశ్విన్ 41 పరుగులు ఇచ్చాడు. దీంతో అంతర్జాతీయ క్రికెట్లో ఆస్ట్రేలియా జట్టుపై అశ్విన్ 144 వికెట్లు తీశాడు.