Home » World Cup
ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ లో భాగంగా ఎల్లుండి బంగ్లాదేశ్ తో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచుకు సీనియర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ దూరమయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. నిన్న దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచులో టీమిండియా ఓడిపోయిన విషయం
ఇంగ్లీష్ క్రికెటర్ బెన్ స్టోక్స్ ఇంటర్నేషనల్ వన్డేలకు రిటైర్ పలకి హాట్ టాపిక్ అయిపోయాడు. ఆ తర్వాత చాలామంది ప్లేయర్లు మానసికంగా, శారీరకంగా ఇంటర్నేషనల్ షెడ్యూల్స్ తో అలసిపోయినట్లు ఫీలవుతున్నారట.
ఇంగ్లండ్ టెస్టు జట్టు కెప్టెన్, ఆల్ రౌండర్ బెంజిమిన్ బెన్ స్టోక్స్ (Ben Stokes) వన్డేలకు గుడ్ బై చెప్పేశాడు. వన్డే క్రికెట్ నుంచి స్టోక్స్ రిటైర్మెంట్ ప్రకటించాడు.
టీమిండియా స్టార్ ప్లేయర్ మిథాలీ రాజ్ ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పేశారు. 39ఏళ్ల వయస్సులో 23ఏళ్ల కెరీర్‌కు వీడ్కోలు చెప్పిన దానికి వెనుక వందల రికార్డులు ఉన్నాయి.
వెస్టిండీస్‌లో శుక్రవారం(14 జనవరి 2022) నుంచి ప్రారంభం కానున్న అండర్-19 ప్రపంచకప్‌లో భవిష్యత్ స్టార్లకు మెరుపులు మెరిపించే అవకాశం ఉంది.
భారత జట్టులో ఆడాలని కలలు కన్న ఓ హైదరాబాదీ కుర్రాడు.. మన తెలుగువాడు..
ఐసీసీ నిర్వహించే టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లను తమ థియేటర్లలో ప్రదర్శిస్తామని మల్టీప్లెక్స్‌ల నిర్వహణ సంస్థ ఐనాక్స్ లీజర్ వెల్లడించింది.
జాతీయ క్రీడ కాకపోయినా.. ఇండియాలో క్రికెట్ కు విపరీతమైన క్రేజ్. అది కూడా పాకిస్తాన్‌పై మ్యాచ్ అంటే విపరీతమైన కుతూహలం. ఆ టీంపైన వరల్డ్ కప్ లాంటి టోర్నమెంట్లో విజయం సాధించినా క్రికెటర్ల పరిస్థితి మారలేదు.
తన దేశం తొలి ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ టైటిల్‌ను గెలుచుకున్న తర్వాతే పెళ్లి చేసుకుంటానని ప్రకటించారు ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్. చిన్న వయస్సులోనే అనేక బౌలింగ్ రికార్డులను బద్దలు కొట్టిన రషీద్ ఖాన్.. టీ20 బౌలర్లలో నంబర్ వన్‌గా ఉన్నారు
జూలై 10, 2019… 130కోట్ల భారతీయులు ఆసక్తిగా టీవీల ముందు కూర్చున్న రోజు.. ఇదే రోజు.. ఇంగ్లాండ్‌లో జరిగిన ప్రపంచ కప్ మొదటి సెమీ-ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో 18 పరుగుల తేడాతో ఓడిపోయిన రోజు ఈరోజే. దీంతో భారత జట్టు టోర్నమెంట్‌కు దూరం అయ్యింది. కోట్లాది మంది