-
Home » World Test Championship
World Test Championship
డబ్ల్యూటీసీ నాలుగో సైకిల్ షురూ.. 9 జట్లు 131 మ్యాచ్లు.. భారత జట్టు షెడ్యూల్ ఇదే..
డబ్ల్యూటీసీ నాలుగో సైకిల్ ప్రారంభమైంది.
స్ట్రాటజీలు మొదలు.. ఫైనల్ మ్యాచ్కు ఒక రోజు ముందుగానే తుది జట్లను ప్రకటించిన ఆసీస్, దక్షిణాఫికా..
డబ్ల్యూటీసీ 2025 ఫైనల్ మ్యాచ్ బుధవారం నుంచి ప్రారంభం కానుంది.
డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ డ్రా అయితే పరిస్థితి ఏంటి? ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలలో టెస్టు ఛాంపియన్ షిప్ గదను సొంతం చేసుకునేది ఎవరంటే?
లార్డ్స్ మైదానం వేదికగా బుధవారం నుంచి ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) 2023-25 ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది
Team India : డబ్ల్యూటీసీ ఫైనల్ చేరుకునేందుకు భారత్కు ఆఖరి ఛాన్స్..? ఎలాగంటే?
అయినప్పటికి ఇంకా భారత జట్టుకు డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు ఉన్నాయి
టెస్టు క్రికెట్లో రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనతలు.. డబ్ల్యూటీసీలో చరిత్ర, సుదీర్ఘ ఫార్మాట్లో ఏడవ బౌలర్గా
టీమ్ఇండియా సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనత సాధించాడు.
ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్కు ముందు భారత్ జట్టుకు బిగ్ షాక్..
నవంబర్ నెలలో భారత్ జట్టు ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మకమైన బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టు మ్యాచ్ లు ఆడనుంది.
బంగ్లాదేశ్ పై భారత్ సిరీస్ విజయం.. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టిక మారిందా?
కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచులో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరాలంటే.. ఆ రెండు జట్లపై పైచేయి సాధించాల్సిందే
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో టీమిండియా అగ్రస్థానంలో కొనసాగుతోంది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో బంగ్లాదేశ్ జట్టును ఓడించి ..
రవిచంద్రన్ అశ్విన్ను ఊరిస్తున్న ప్రపంచ రికార్డు.. అందుకుంటాడా?
సెప్టెంబర్ 19 నుంచి భారత జట్టు బంగ్లాదేశ్తో రెండు మ్యాచుల టెస్టు సిరీస్ ఆడనుంది.
లార్డ్స్ వేదికగా ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్.. ఏ రోజునంటే..?
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ 2023-25) ఫైనల్ మ్యాచ్ తేదీ వచ్చేసింది.