Home » WPL 2023
లేడీ సెహ్వాగ్ షఫాలీ వర్మ.. ఆకాశమే హద్దుగా చెలరేగింది. విధ్వంసకర బ్యాటింగ్ చేసింది. కేవలం 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదిన షఫాలీ.. మొత్తం 28 బంతుల్లో 76 పరుగులు చేసింది. బౌండరీల వరద పారించింది. ఆమె స్కోర్ లో 10 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. షఫాలీ దెబ్బతో ఢ�
విమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టోర్నీలో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, యూపీ యూపీ జట్టు అదరగొట్టింది. బెంగళూరుపై గ్రాండ్ విక్టరీ కొట్టింది. 10 వికెట్ల తేడాతో గెలిచింది. 13 ఓవర్లలోనే టార్గెట్ ను చేజ్ చేసింది. 13ఓవర్లలో యూపీ జట్టు వికెట్
యూపీ జట్టు అదరగొట్టింది. బెంగళూరుపై గ్రాండ్ విక్టరీ కొట్టింది. 10 వికెట్ల తేడాతో గెలిచింది. 13 ఓవర్లలోనే టార్గెట్ ను చేజ్ చేసింది. 13ఓవర్లలో యూపీ జట్టు వికెట్ నష్టపోకుండా 139 పరుగులు చేసింది.
విమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టోర్నీలో భాగంగా గుజరాత్ జెయింట్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్ లో గుజరాత్ జెయింట్స్ విజయం సాధించింది.
విమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టోర్నీలో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, యూపీ వారియర్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో ఢిల్లీ జట్టు ఘన విజయం సాధించింది. 42 పరుగుల తేడాతో యూపీని చిత్తు చేసింది.
విమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టోర్నీలో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, యూపీ వారియర్స్ తలపడ్డాయి. టాస్ గెలిచిన యూపీ వారియర్స్ ఫీల్డింగ్ చేసింది.
ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ జెయింట్స్ ఇప్పటివరకు రెండేసి మ్యాచులు ఆడాయి. మిగిలిన రెండు జట్లు ఢిల్లీ క్యాపిటల్స్, యూపీ వారియర్స్ ఒక్కో మ్యాచు ఆడాయి. 2 మ్యాచులు ఆడి రెండింటిలోనూ గెలిచింది ముంబై ఇండియన్స్. దీంతో పాయింట్�
ముంబై జట్టు అదరగొట్టింది. బెంగళూరుపై ఘన విజయం సాధించింది. మరో 34 బంతులు మిగిలి ఉండగానే.. 9 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై.. 14.2 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 159 పరుగులు చేసి గెలుపొందింది.
విమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టోర్నీలో ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడుతున్నాయి. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు మొదట బ్యాటింగ్ చేసింది.
విమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టోర్నీలో గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్స్ తలపడ్డాయి. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో యూపీ జట్టు అదరగొట్టింది. గుజరాత్ పై థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది.(UP vs GG Women WPL 2023)