Home » WTC final 2025
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) 2023-25 ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా పై దక్షిణాఫ్రికా విజయం సాధించింది.
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) 2023-25 ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా పై దక్షిణాఫ్రికా విజయం సాధించింది
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) 2023-25 విజేతగా దక్షిణాఫ్రికా నిలిచింది.
ప్రస్తుత ఉన్న పరిస్థితుల్లో ఆస్ట్రేలియా విజయం సాధించాలి అంటే ఏదైన అద్భుతం జరగాల్సిందే.
దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు ఐడెన్ మార్క్రమ్ అరుదైన ఘనత సాధించాడు.
వరుసగా రెండో సారి ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) విజేతగా నిలవాలని భావిస్తున్న ఆస్ట్రేలియా ఆశలు నెరవేరేలా కనిపించడం లేదు.
దక్షిణాఫ్రికా బ్యాటర్ ఐడెన్ మార్క్‌క్రమ్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. సెంచరీతో సఫారీ జట్టును విజయానికి దగ్గర చేశాడు.
ప్రపంచ టెస్టు ఛాంపియన్ (డబ్ల్యూటీసీ) 2023-25 ఫైనల్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది.
టీమ్ఇండియాకు ఓ టెన్షన్ పట్టుకుంది.
క్రికెట్ నిబంధనల ప్రకారం.. బంతి బ్యాటర్ ప్యాడ్లలో లేదా దుస్తుల్లో ఇరుక్కుంటే అది డెడ్ అవుతుంది.