Home » Yadadri
యాదాద్రి భక్తుల కోసం మినీ బస్సులు
ఆరేళ్లుగా కొనసాగిన యాదాద్రి ఆలయ పునర్నర్మాణ పనులు పూర్తవ్వగా ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో స్వామివారి నిజరూప దర్శనాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా ప్రారంభించారు.
యాదాద్రి క్షేత్రంలో స్వయంభూ నారసింహుడి నిజ రూప దర్శనం.. పునఃప్రారంభమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో.. ఈ క్రతువును అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు యాదాద్రి ఆలయ పునః ప్రారంభ ఉత్సవాలలో పాల్గోంటారు.
తరతరాలపాటు సగర్వంగా తలుచుకునేలా.. చరిత్రలో సుస్థిరంగా నిలిచిపోయేలా తెలంగాణ ఆధ్యాత్మిక రాజధాని యాదాద్రి సిద్ధమైంది.
గత ఆరేళ్లలో బాలాలయంలో నరసింహస్వామిని.. సాధారణ రోజుల్లో 8 వేల మంది వరకు దర్శించుకున్నారని.. ఇప్పుడు ఆ సంఖ్య 20 వేలకు చేరుతుందని అంచనా వేస్తున్నారు.
కొండ కింద యాగశాల ప్రాంగణంలోని పార్కింగ్ స్థలంలో భక్తులు వాహనాలను నిలిపివేయాలన్నారు. దేవాలయం తరఫున నడిపే బస్సుల్లో కొండపైకి వచ్చి దర్శనం చేసుకోవాలని సూచించారు.
తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో ప్రభుత్వం యాదాద్రికి ప్రత్యేక ఆలయ మండలిని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమాలోచనలు జరిపినట్లు సమాచారం.
యాదాద్రిలో మహా కుంభ సంప్రోక్షణకు అంకురార్పణ
గర్భగుడికి అభిముఖంగా ఉన్న ధ్వజస్తంభం, బలిపీఠాలకు బంగారు తొడుగుల పనులు జరుగుతున్నాయి. ప్రధాన ఆలయం గర్భగుడి ముఖద్వారం పక్కన ఉన్న రాతి గోడలకు ఆధ్యాత్మిక సొబగులు దిద్దే పనులు...