Home » Yadadri
కళ్లు చెదిరే యాదాద్రి నిర్మాణం.. ఫొటోల్లో
125 కేజీల బంగారంతో తిరుమల తరహాలో... యాదాద్రి గర్భగుడికి బంగారు తాపడం కూడా చేయిస్తామన్నారు సీఎం కేసీఆర్.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. యాదాద్రి క్షేత్రానికి చేరుకున్నారు. ఆలయ అభివృద్ధి, పునర్నిర్మాణ పనులు పరిశీలిస్తున్నారు. సాయంత్రం మీడియాతో మాట్లాడనున్నారు.
యాదాద్రి పనులు పరిశీలించనున్న సీఎం కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. నేడు యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని సందర్శించనున్నారు. ఆలయ పునర్నిర్మాణ పనులను మరోసారి పరిశీలించనున్నారు.
రేపు యాదాద్రికి సీఎం కేసీఆర్
ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు మంగళవారం యాదాద్రి సందర్శించనున్నారు.
లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో సర్వేషామేకాదశి పర్వదినం సందర్భంగా...లక్ష పుష్పార్చన పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి ఖజానాకు రూ. 4,13,283 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత వెల్లడించారు. క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజలు నిర్వహించారు.
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు యాదాద్రి లక్ష్మి నరసింహస్వామిని దర్శించుకున్నారు.