Home » YCP government
రాష్ట్రంలో కక్ష్య సాధింపు రాజకీయాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అభివృద్ధి విస్మరించి అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందని విమర్శించారు.
చంద్రబాబు అరెస్ట్ ముమ్మాటికి రాజకీయ కుట్రేనని బాలకృష్ణ అన్నారు. స్కామ్ జరిగినట్లుగా ఎటువంటి ఆధారాలు లేకుండానే అరెస్ట్ చేశారని ఇది వైసీపీ ప్రభుత్వం పన్నిన కుట్ర అని..తాను జైల్లో ఉండి వచ్చారు కాబట్టి చంద్రబాబును కనీసం 16 రోజులైనా జైల్లో పెట్
పరిపాలన చేతగాని వ్యక్తి, లైవ్ లో ప్రెస్ మీట్ పెట్టలేని వ్యక్తి, పరదాలు కట్టుకుని తిరిగే వ్యక్తి జగన్. అక్రమంగా కేసులు పెట్టి చంద్రబాబుని జైలుకి పంపారు చంద్రబాబును అరెస్ట్ చేసి జగన్ సరిదిద్దుకోలేని తప్పు చేశారు అంటూ మండిపడ్డారు.
పంచాయతీల నిధులు దారి మళ్లించారు, విద్యుత్ బిల్లులు, ఎల్ఈడీ బల్బుల పేరుతో వసూలు చేస్తున్నారని ఇది దారుణ పరిస్థితి అన్నారు. ముగ్గురు సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారని పేర్కొన్నారు.
8 ఏళ్ల నుంచి వీర్వోలుగా పనిచేస్తున్న వారిని గ్రేడ్ 1 పోస్టులో నియమించకుండా ప్రత్యేకంగా గ్రేడ్ 2 పోస్టు పేరుతో కేవలం రూ. 15 వేలు వేతనంగా ఇస్తున్నారని పేర్కొన్నారు.
నెల్లూరులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర నివాసంలో ఆ పార్టీ కీలక నేతలు భేటీ అయ్యారు. నెల్లూరులో రాజకీయ పరిణామాలు, నారా లోకేష్ యువగళం పాదయాత్రపై చర్చించారు.
టీడీపీ తొలివిడత మేనిఫెస్టో చూసి వైసీపీ నాయకుల వెన్నులో దడపుడుతుందని మాజీ మంత్రి, టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ అన్నారు.
అమరావతి ఎలక్ట్రానిక్ సిటీలో 26 జిల్లాల యువతకు వచ్చే 3.80 లక్షల ఉద్యోగాలు పోగొడుతున్నారంటూ మరో తీర్మానం చేయనున్నారు.
రాజకీయ ప్రయోజనాలు ఆశించి రాష్ట్ర ప్రభుత్వాన్ని రోడ్డున పడేయాలనే అభిప్రాయంతో మాట్లాడటం సరైన విధానం కాదన్నారు.
వైసీపీ ప్రభుత్వంపై అచ్చెన్నాయుడు ఫైర్