Home » YCP
మూడు రాజధానుల బిల్లుపై కీలక సమయం వేళ టీడీపీకి షాక్ ఇచ్చిన ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ వైసీపీలో చేరుతారా ? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఆయనతో వైసీపీ నేతలు చర్చలు జరుపుతున్నారు. 2020, 21వ తేదీ మంగళవారం శాసనసభలో ఆమోదం పొందిన 3 రాజధానులు, CRD
ఏపీలో రాజధాని అంశం చివరి అంకానికి చేరుకుంది. ఓవైపు మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు తెలుపుతుంటే.. మరోవైపు వికేంద్రీకరణకు మద్దతుగా సంబురాలు జరుపుతున్నారు.
ఏపీ రాజధాని అమరావతిని ప్రభుత్వం తరలిస్తే అది వైసీపీ వినాశం ప్రారంభమైనట్లేనని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. రాజధానిని తరవలించటం జరిగితే అది తాత్కాలికమే అని ఆయన అన్నారు. మంగళగిరి లోని జనసేన పార్టీ ఆఫీసులో ఆయన మాట్లాడుతూ…
కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు జగన్ ను బెదిరించాలని చంద్రబాబు నాయుడు చెపుతున్నాడని గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని చెప్పారు. అసెంబ్లీలో ఈరోజు రాజధానిపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ…అమరావతిని రాజధానిలోనే �
వైసీపీ నేతలపై జనసేన నేత నాగబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. జీరో విలువ తెలియని వెధవలకు ఏం చెప్పినా… చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టే అంటూ నాగబాబు మండిపడ్డారు. సైన్స్, కంప్యూటర్స్, మ్యాథ్స్ ఇంత డెవలప్ అయ్యాయంటే.. సున్నా మహత్యమేరా… చదువుకున్న
తెలుగుదేశం అధినేత చంద్రబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేసిన సవాల్‌పై ఏపీ డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి గురించి రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లి వైసీపీ గెలవాలని, అలా చేస్తే.. అప్పు�
సంక్రాంతి అంటే గోదావరి జిల్లాల్లో కోడిపందేల హడవుడే ఎక్కువగా ఉంటుంది. సంక్రాంతి అనగానే అక్కడ పుంజులను బరిలో దింపి అందరూ హడావుడి చేస్తుంటారు. ఈసారి కూడా సంక్రాంతికి కోడిపుంజులు బరిలోకి దిగాయి. అయితే పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో సంక్రా�
ఏపీ రాజకీయాల్లో బీజేపీ జనసేన పొత్తుతో పై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఘాటుగా వ్యాఖ్యానించారు. బీజేపీ జనసేన పొత్తు వల్ల వచ్చిన నష్టమేమి లేదని…. పవన్ కల్యాణ్ వంటి వ్యక్తితో కలిసి ప్రయాణం అంటే కుక్కతోక పట్టుకుని గోదారి ఈదటమేనని…బీజ�
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ నేత ఆర్కే ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఎందుకు జోలె పట్టుకుని తిరుగుతున్నారో చెప్పాలన్నారు.
హైదరాబాద్ లో సీబీఐ జేడీగా ఏపీ కి సంబంధంలేని వ్యక్తిని నియమించాలని కోరుతూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రాసిన లేఖకు కేంద్ర హోం మంత్రి సమాధానం చెప్పారు. విజయసాయి రెడ్డి విజ్ఞప్తిపై తగిన చర్యలు తీసుకోవాలిన ఆయన కేంద్ర సిబ్బంది వ్యవహారాల శ