Home » Ys Jagan Mohan Reddy
అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలను జగన్ దృష్టికి తీసుకెళ్లినా..
అటు రాజకీయ నాయకులు, ఇటు సినిమా రంగానికి చెందిన వారు.. వరుసగా వైసీపీకి గుడ్ బై చెబుతున్నారు.
CM Chandrababu : చరిత్రలో ఎవరూ చేయనన్ని తప్పులు గత సీఎం చేశారు!
నేను ప్రభాస్ అనే వ్యక్తిని ఇంతవరకూ చూడలేదని కేసు పెట్టిన సమయంలోనే నా బిడ్డలపై ప్రమాణం చేసిన చెప్పాను. ఇప్పటికీ ప్రభాస్ ఎవరో ..
తన సామాజిక వర్గానికి పదవులు ఇచ్చుకునేందుకు జగన్ తహతహ లాడుతున్నారని కార్నర్ చేస్తోంది.
వరుసగా నేతల వలసలను పరిశీలిస్తే నియోజకవర్గాల్లో వైసీపీని నడిపించే నాయకులు ఎవరన్న దానిపై చర్చ జరుగుతోంది.
అసెంబ్లీ వేదికగా పోరాడాల్సిన అపోజిషన్.. మీడియా వేదికగా ప్రశ్నిస్తామని చెప్తుండటం ఏంటంటూ చర్చ జరుగుతోంది.
వైసీపీ హయాంలో జరిగిన ఆర్థిక విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టేలా బడ్జెట్ పెట్టడం చాలా కష్టంగా మారిందని కేశవ్ తెలిపారు.
అహంకారంతో వ్యవహరిస్తే ఇలానే జరుగుతుంది.
కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ట్విటర్ వేదికగా మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.