Home » Ys Jagan Mohan Reddy
చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు పవన్ కల్యాణ్ ఇచ్చిన మద్దతు ఏపీ రాజకీయాల ముఖచిత్రాన్ని మార్చిందన్నది రాజకీయ నిపుణుల అభిప్రాయం.
పొత్తును వ్యతిరేకిస్తున్న వారికి, తక్కువ సీట్లకు ఒప్పుకున్నారని ఆరోపణలు చేసిన వారికి, పొత్తును చిత్తు చేయాలని చూసిన వారికి తన మాటలతోనే కాక అసాధారణ పరిణితితోనూ సమాధానమిచ్చారు పవన్.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు.
EVM Fight : ఈవీఎంలపై జగన్ సంచలన ట్వీట్‌తో ఏపీలో మరోసారి పొలిటిక్ హీట్
ఏపీలో కొలువుదీరిన కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.
మాజీ సీఎం వైఎస్ జగన్ రేపు(జూన్ 19) పులివెందులలో పర్యటించనున్నారు.
భవిష్యత్ కార్యాచరణపై జగన్ ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులపై విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ నేతలతో జగన్ చర్చించనున్నారని సమాచారం.
జగన్ హయాంలో పలు స్కీమ్ లు తీసుకొచ్చారు. వాటిని జగన్, వైఎస్ఆర్ పేర్లతో అమలు చేశారు. తాజాగా ప్రభుత్వం మారిపోవడంతో ఆయా పథకాలు పేర్లు మార్చేశారు సీఎం చంద్రబాబు.
జూన్ 21న తాడేపల్లికి తిరిగి రానున్నారు జగన్. 22న పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొననున్నారు.
జీవోలపై పట్టణాభివృద్ది శాఖ స్పెషల్ సీఎస్ శ్రీలక్ష్మి సంతకాలు ఉండకూడదని ప్రభుత్వ పెద్దల నుంచి ఆదేశాలు అందినట్లుగా తెలుస్తోంది. శ్రీలక్ష్మిని బదిలీ చేసే వరకు ఆమెకు ఫైళ్లను పంపకూడదని ఏపీ సర్కార్ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.