Home » Ys Jagan Mohan Reddy
ఏ సంఖ్యా బలం చూసి రెచ్చిపోయారో ఆ సంఖ్యలు తలదన్నేలా, ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా పూర్తిగా ఏకపక్ష విజయం నమోదు చేశారు చంద్రబాబు.
అప్పుడెవరికీ జగన్ను అధికారానికి దూరం చేయగలమన్న ఊహ, నమ్మకం లేవు. అది జరగాలంటే సుదీర్ఘ శ్రమ కావాలని గ్రహించిన కీలక వ్యక్తి పవన్ కల్యాణ్. ఆ దిశగా పరిస్థితులను మార్చవచ్చని విశ్వసించిన వ్యక్తి జనసేనాని.
Sajjala Ramakrishna Reddy : వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన సజ్జుల ఈ ఎన్నికల్లో ఆ పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో రాజీనామా చేశారు.
ఎన్నికల్లో దిగ్విజయం సాధించిన తర్వాత వేర్వేరు సందర్భాల్లో మీడియాతోనూ, కార్యకర్తలతోనూ మాట్లాడిన ముగ్గురు నేతలు ఒకేలా స్పందించారు.
ఆంధ్రపద్రేశ్ చరిత్రలో ఇన్ని సీట్లు ఎవరికీ లేదు. 151 అన్నది ఒక్క హిస్టరీ.
Ap Elections Results 2024 : ఏపీలో అందరి చూపు ఈ హాట్ సీట్స్ పైనే..!
ఇటు శ్రీకాకుళం నుంచి అటు అనంతపురం వరకు దాదాపు 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ పడుతున్న కీలక నేతల భవితవ్యం ఎలా ఉండబోతోంది?
ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు? అంటూ లెక్కలు కట్టి మరీ బెట్టింగ్ లు కాసేందుకు సిద్ధమైపోతున్నారు.
56శాతం మహిళలు వైసీపీకి ఓటు వేశారు. 55.6 శాతం పురుషులు టీడీపీకి ఓటు వేశారు.
ఈసారి ఎన్నికల్లో పోలింగ్ పర్సంటేజ్ పెరగడంతో వివిధ రకాల విశ్లేషణలు, సర్వేలు, సోషల్ మీడియాలు రచ్చ లేపుతున్నాయి. దీంతో ఓటర్లతో పాటు రాజకీయ పక్షాలు సైతం గందరగోళంలో పడిపోయాయి.