Home » Ys Jagan Mohan Reddy
Ap Election Results 2024 : గెలుపుపై వైసీపీ, టీడీపీ కాన్ఫిడెన్స్ కు కారణాలు ఏంటి?
ఇంతకీ ఆయా పార్టీల కాన్ఫిడెన్స్ ఏంటి? ఎవరి అంచనాలు ఎలా ఉన్నాయి? ఫ్యాన్ స్పీడ్ ఎంత? సైకిల్ జోరెంత? ఇన్ డీటైల్డ్ అనాలసిస్..
ఏపీ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠగా మారాయి. గెలుపెవరిది? ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
దేవుడి దయ, ప్రజలిచ్చిన చారిత్రక తీర్పుతో ఐదేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు మన పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు జగన్.
AP Election Results 2024 : వైఎస్ జగన్ కాన్ఫిడెన్స్ అందుకే...!
సిద్ధం యాత్రతో విరామం లేకుండా 175 నియోజకవర్గాల్లో పర్యటించిన సీఎం జగన్.. ఎన్నికల అనంతరం లండన్ పర్యటనకు వెళ్లారు.
ఏ రాజకీయ నేత నిజాన్ని ఒప్పుకోరని, ఎన్నికల ఫలితాల రోజు నాలుగు రౌండ్ల తర్వాత నిజమైన ఫలితం ఏంటో ప్రజలే చూడబోతున్నారని వ్యాఖ్యానించారు.
నేర చరిత్ర కలిగిన వారిని కౌంటింగ్ ఏజెంట్లుగా పెట్టాలని టీడీపీ చూస్తోందన్నారు. ఇది చట్ట విరుద్ధం అని చెప్పారు.
ఎన్నో ఎన్నికలు చూశాను. కానీ, ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడ లేదు. మేం చాలా క్లారిటీగా ఉన్నాం.. 175 సీట్లు వస్తాయి.
జగన్ ఇచ్చిన ఉచితాలకు.. ఆయన ఇంట్లో కూర్చున్నా గెలివాలని అన్నారు. జగన్.. అభివృద్ధిపై దృష్టి పెడితే మరోలా ఉండేదన్న కిషన్ రెడ్డి.. ఏపీ, తెలంగాణలో రోడ్లు దారుణంగా ఉన్నాయని మండిపడ్డారు.