CM Jagan : మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే – సీఎం జగన్ ఆసక్తికర ట్వీట్

ఏపీ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠగా మారాయి. గెలుపెవరిది? ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.