Home » Ys Jagan Mohan Reddy
పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తారో చంద్రబాబు సమాధానం చెప్పలేదు. పోలవరం విషయంలో పచ్చి అవాస్తవాలు చెబుతూ జగన్ మీద నింద వేసే ప్రయత్నం చేశారు.
వృధాగా సముద్రంలో కలిసే 3వేల టీఎంసీల నీటిని ఒడిసి పట్టుకుని కరవురహిత రాష్ట్రంగా మార్చే ప్రాజెక్టు ఇది. అలాంటి ప్రాజెక్ట్ జగన్ చేసిన విధ్వంసానికి గురైంది.
ఇలా నేతలు ఎవరూ బయటకు రాకపోవడం కార్యకర్తలను వేదనకు గురిచేస్తోంది. పదవులు అనుభవించిన వారే బయటకు రాకుంటే.. ఏ స్వార్థం లేకుండా కష్టపడి పనిచేసిన తమ పరిస్థితి ఏం కావాలని ప్రశ్నిస్తున్నారు కార్యకర్తలు.
ఇప్పటికీ ఏడు సార్లు ఎమ్మెల్యేగా, పలుమార్లు మంత్రిగా పనిచేసిన పెద్దిరెడ్డి పొలిటికల్ కెరీర్లో ఎప్పుడూ ఇటువంటి పరిస్థితిని ఎదుర్కోలేదంటున్నారు.
కాంగ్రెస్ లో వైసీపీని విలీనం చేసేందుకు జగన్ కొన్ని ఆంక్షలు పెట్టారని అన్నారు.
అసెంబ్లీలో తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని స్పీకర్‌కు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాసిన లేఖపై మంత్రి పయ్యావుల కేశవ్ స్పందించారు.
Gossip Garage : అందుకే ఓడిపోయాం.. వైసీపీ తప్పుల చిట్టా విప్పుతున్న లీడర్లు
వైసీపీ ఓటమికి ప్రధాన కారణాలు ఇంత క్లియర్‌కట్‌గా కనిపిస్తున్నా... ఇంకా తాము ఓడిపోయామని అంగీకరించలేని చాలా మంది వైసీపీ లీడర్లు భ్రమల్లో బతకడానికి ఎక్కువ ప్రాధాన్యమివ్వడంపై మరింత రగిలిపోతున్నారట కార్యకర్తలు.
ప్యాలెస్ ప్యాలెస్ అంటున్న మంత్రి లోకేశ్ హైదరాబాద్ లో తన ఇంటి వీడియోలు చూపించగలడా..? జగన్ ఇంటిని, మీ ఇంటిని మీడియాకు చూపిద్దాం.. లోకేశ్ కు ఆ ఖలేజా ఉందా..?
ఏపీకి చెందిన వ్యక్తిని అయినప్పటికీ గత పాలకులు నన్ను ఇబ్బందులకు గురి చేశారు.