Home » Ysrcp
ప్రభుత్వ పథకాలు, గత ఐదేళ్లుగా చేసిన అభివృద్ధిపైనే వైసీపీ ఆశలు పెట్టుకుంది. ఈసారి టీడీపీ కోటను బద్ధలుకొడతానంటోంది. మరి వైసీపీ ఆశలు నెరవేరతాయా? టీడీపీకే జనం జైకొడతారా?
ఇద్దరి బ్యాక్గ్రౌండూ పెద్దదే.. అంగ, అర్ధబలాల్లో ఒకరికి ఒకరు తీసిపోని పరిస్థితి. మరి ఈ సమ ఉజ్జీల సమరంలో గెలిచేది ఎవరు? గన్నవరం ఏ పార్టీకి వరంగా మారబోతోంది?
పెన్షన్ కోసం వెళ్లి వృద్ధురాలు మృతి చెందడం పెనమలూరు నియోజకవర్గంలో ఉద్రిక్తతకు దారితీసింది.
వ్యూహ ప్రతివ్యూహాలతో రెండు పార్టీలూ సమ ఉజ్జీలుగా కనిపిస్తున్నాయి. ఇక మున్ముందు జరిగే రాజకీయ పరిణామాలే రాజకీయాన్ని డిసైడ్ చేసే పరిస్థితిని సూచిస్తున్నాయి.
ప్రభుత్వ సానుకూల పవనాలతో గట్టెక్కుతామని వైసీపీ.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు తమకు లాభిస్తుందని టీడీపీ ప్రచారం చేస్తున్నాయి. మరి ఈ రెండు వాదనల్లో ఓటర్లు ఎవరి వాదనతో ఏకీభవిస్తారో..? ఎలాంటి తీర్పు ఇస్తారనేది ఉత్కంఠగా పెంచుతోంది.
40ఏళ్లలో కేవలం రెండుసార్లే గెలిచిన టీడీపీ ఈసారి రికార్డు సృష్టిస్తుందా? లేక వైసీపీ హ్యాట్రిక్ సాధిస్తుందా? అన్నదే ఆసక్తికరంగా మారింది.
మత్స్యకారుల ఓట్లు, ప్రభుత్వ సానుకూల ఓట్లు తనను గెలిపిస్తాయని మంత్రి అప్పలరాజు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు.. టీడీపీ ఓటు బ్యాంకుతో తనదే విజయమంటున్నారు గౌతు శిరీష. మరి ఈ ఇద్దరిలో ఎవరి నమ్మకం నిజమవుతుందనేది ఉత్కంఠ రేపుతోంది.
ఈ ఇద్దరూ లోకలే... మరి ఈ ఇద్దరిలో విజేత ఎవరు? గాజువాకపై ఎగిరే జెండా ఏది?
తొలిసారి లోక్సభకు పోటీ చేస్తున్న ఈ ఇద్దరిలో ఎవరి సత్తా ఎంత?
ఇరు పార్టీల మధ్య డైలాగ్ వార్ కు కారణమైన వాలంటీర్ వ్యవస్థ వల్ల రాజకీయంగా చోటు చేసుకునే పరిణామాలు ఏంటి?