Home » Ysrcp
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి టీడీపీలో చేరాలని భావించగా ఆ చేరిక వాయిదా పడింది.
పార్థసారథికి సీటు కేటాయింపుపై టీడీపీలో ఉత్కంఠ కొనసాగుతోంది. పెనమలూరు నుంచి టికెట్ కావాలని పట్టుబడుతున్న..
సమర్థవంతుడు అంటే పార్టీలు మారేవ్యక్తా? అని గద్దె రామ్మోహన్ రావు ప్రశ్నించారు.
మూడు జాబితాల్లో 59 చోట్ల (అసెంబ్లీ, లోక్ సభ) మార్పులు చేర్పులు చేశారు జగన్. ఇందులో 50 అసెంబ్లీ స్థానాలు, 9 పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయి.
చిత్తూరు జిల్లా, గంగాధర నెల్లూరులో కృపా లక్ష్మి బరిలోకి దిగే అవకాశం ఉంది.
కేశినేని చిన్నితో కలిసి లోకేశ్ వద్దకు వెళ్లనున్నారు భవకుమార్.
బెయిల్ మీద వచ్చిన దొంగ చంద్రబాబు. ఈరోజు కేసు కొట్టేసినట్లు, కడిగిన ముత్యంలా బయటకు వచ్చినట్లు ప్రచారం చేసుకుంటున్నారు అని విరుచుకుపడ్డారు.
అసంతృప్తితో ఉన్న క్యాడర్ ఆయనకు సహకరిస్తుందా ? ఈ వర్గ విభేదాలు వెంకటగిరిలో ఎలాంటి ప్రభావం చూపిస్తాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
బలం చూపించుకొనో, బతిమాలుకొనో టికెట్ దక్కించుకోవాలని చూస్తున్నారు. సొంత పార్టీలో కుదరకపోతే మరో పార్టీలోకి జంప్ అయ్యేందుకు కూడా వెనకడాటం లేదు.
మొత్తంగా వైసీపీ ఇంకా 13 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఆ 13 స్థానాల్లో అభ్యర్థులు ఎవరు కావొచ్చు? ఎవరు పరిశీలనలో ఉన్నారు?