-
Home » Yuvraj Singh
Yuvraj Singh
ఎన్ని రికార్డులు బ్రేక్ చేసినా ఆ ఒక్కటి మాత్రం చాలా కష్టం.. జీవితంలో చేస్తానో లేదో తెలియదు..
యువీ రికార్డు గురించి మ్యాచ్ అనంతరం అభిషేక్ శర్మ (Abhishek Sharma) మాట్లాడాడు.
గురువుకు కాస్త దూరంలో ఆగిపోయిన అభిషేక్ శర్మ.. ఇంకో రెండు బంతులు ముందుగా చేసి ఉంటేనా?
టీమ్ఇండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) ఆకాశమే హద్దుగా ఆడుతున్నాడు.
ఒక ఓవర్లో 6 సిక్సులది ఏముంది.. ఎవరైనా కొట్టే చాన్స్ ఉంది.. కానీ యువరాజ్ సింగ్ ఈ రికార్డు బద్దలు కొట్టాలంటే తాతలు దిగిరావాల్సిందే.
భారత జట్టు రెండు ప్రపంచకప్‌లు గెలవడంతో కీలక పాత్ర పోషించాడు యువరాజ్ సింగ్ (Yuvraj Singh)
నేను చావడానికి సిద్ధంగా ఉన్నా.. వాళ్లంతా నన్ను వదిలేశారు.. యువరాజ్ సింగ్ తండ్రి సంచలన కామెంట్స్..
Yograj Singh : యోగ్రాజ్ సింగ్‌కు 62ఏళ్లు. ఆయన ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను చావడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పుకొచ్చాడు.
చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ.. భారత క్రికెట్ చరిత్రలోనే ఒకే ఒక్కడు..
టీమ్ఇండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) చరిత్ర సృష్టించాడు.
నబీ సంచలన ఇన్నింగ్స్.. వరుసగా 5 బంతుల్లో 5 సిక్సర్లు.. తృటిలో యువీ రికార్డు మిస్.. వీడియో
అఫ్గానిస్తాన్ స్టార్ ఆల్‌రౌండర్ నబీ (Mohammad Nabi) ఒకే ఓవర్లో వరుసగా ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు బాదాడు.
మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, ఉతప్పలతో పాటు నటుడు సోనూసూద్‌కు ఈడీ సమన్లు
ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కేసులో(Betting App Case) టీమ్ఇండియా మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, రాబిన్ ఉతప్పలతో పాటు నటుడు సోనూసూద్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది.
డబ్ల్యూసీఎల్ టోర్నీ నుంచి భారత్ వాకౌట్.. ఫైనల్‌కు పాక్..
ఇంగ్లాండ్ వేదికగా వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ రెండో సీజన్ జరుగుతోంది.
యువీ, యూసఫ్, బిన్నీ మెరుపులు.. సెమీస్‌కు భారత్.. పాక్‌తో ఆడేనా?
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025 సీజన్లో యువీ సారథ్యంలోని ఇండియా ఛాంపియన్స్ సెమీస్‌కు చేరుకుంది.
ఉతప్ప డకౌట్.. రాణించిన యూసఫ్ పఠాన్, యువీ, బిన్నీ.. కానీ..
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025 సీజన్లో భారత్ వరుసగా మూడో ఓటమిని చవిచూసింది.