Flipkart Big Billion Days sale : ఒప్పో రెనో 7, రెనో 8 సిరీస్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు..!

Flipkart Big Billion Days sale : ఆండ్రాయిడ్ ఫోన్‌ని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ఫ్లిప్‌కార్ట్ కొనసాగుతున్న బిగ్ బిలియన్ డేస్ సేల్‌ లో Oppo రెనో 7 మరియు రెనో 8 సిరీస్‌లపై భారీ తగ్గింపులను అందిస్తోంది.

Flipkart Big Billion Days sale : ఒప్పో రెనో 7, రెనో 8 సిరీస్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు..!

Flipkart Big Billion Days sale Discounts on Oppo Reno 7, Reno 8 series

Flipkart Big Billion Days sale : ఆండ్రాయిడ్ ఫోన్‌ని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ఫ్లిప్‌కార్ట్ కొనసాగుతున్న బిగ్ బిలియన్ డేస్ సేల్‌ లో Oppo రెనో 7 మరియు రెనో 8 సిరీస్‌లపై భారీ తగ్గింపులను అందిస్తోంది. ఈ-టైలర్ తన వెబ్‌సైట్‌లో Oppo Reno ఫోన్‌లను 27శాతం వరకు తగ్గింపుతో అందుబాటులో ఉంది.

Oppo Reno 7, Reno 8 సిరీస్‌లలో Flipkart ఆఫర్‌లను అందిస్తోంది. Oppo Reno 8 5G షిమ్మర్ గోల్డ్, షిమ్మర్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో అందించనుంది. Flipkartలో అసలు ధరపై 23శాతం తగ్గింపు తర్వాత ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 28,999గా ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ MediaTek Dimensity 1300 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. సెల్ఫీల కోసం ముందు భాగంలో 32MP కెమెరాను అందిస్తుంది. 8GB RAMని 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీతో ప్యాక్ చేస్తుంది.

Flipkart Big Billion Days sale Discounts on Oppo Reno 7, Reno 8 series

Flipkart Big Billion Days sale Discounts on Oppo Reno 7, Reno 8 series

Oppo Reno 8 Pro 5G :
13శాతం తగ్గింపు తర్వాత.. Oppo Reno 8 Pro 5Gని ఫ్లిప్‌కార్ట్ నుంచి రూ. 45,999 కి కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ MediaTek Dimensity 8100 Max చిప్‌సెట్‌తో వస్తుంది. 50MP ప్రైమరీ రియర్ కెమెరాను అందిస్తుంది. డివైజ్ 12GB RAMని కలిగి ఉంది. 6.7-అంగుళాల Full HD+ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది.

Oppo Reno 7 5G :
Oppo Reno 7 అనేది MediaTek Dimensity 900 ప్రాసెసర్‌తో వచ్చిన 5G ఫోన్. Flipkartలో ఈ స్మార్ట్‌ఫోన్ రూ. 28,999 వద్ద అందుబాటులో ఉన్నాయి. యాక్సిస్, ICICI బ్యాంక్ కార్డ్ లావాదేవీలపై 10శాతం తగ్గింపు ఉంది. అదనంగా, ఈ-టైలర్ పాత స్మార్ట్‌ఫోన్‌లపై రూ. 19,900 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లను అందిస్తోంది. హ్యాండ్‌సెట్ 4,500mAh బ్యాటరీని కలిగి ఉంది. సెల్ఫీ కోసం 32MP ఫ్రంట్ కెమెరాను అందిస్తుంది.

Flipkart Big Billion Days sale Discounts on Oppo Reno 7, Reno 8 series

Flipkart Big Billion Days sale Discounts on Oppo Reno 7, Reno 8 series

Oppo Reno 7 Pro 5G :
Oppo Reno 7 Pro 5G ఫోన్ (12GB RAM)ని 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో రూ. 34,999 తగ్గింపు ధరతో లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ MediaTek Dimensity 1200 Max చిప్‌సెట్‌తో వస్తుంది. 6.5-అంగుళాల Full HD+ AMOLED స్క్రీన్‌ను కలిగి ఉంది. వెనుక కెమెరా సెటప్‌లో 8MP అల్ట్రా-వైడ్ సెన్సార్, 2MP మాక్రో సెన్సార్‌తో 50MP ప్రధాన సెన్సార్ ఉంటుంది.

Read Also : Flipkart Big Billion Days sale : రూ. 15వేల లోపు స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. లిమిటెడ్ ఆఫర్లు.. డోంట్ మిస్!