Flipkart Big Billion Days sale : రూ. 15వేల లోపు స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. లిమిటెడ్ ఆఫర్లు.. డోంట్ మిస్!

Flipkart Big Billion Days sale : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ పలు కేటగిరీలపై డీల్‌లు, డిస్కౌంట్లను అందిస్తుంది. 8 రోజుల పాటు జరిగే ఈ సేల్ సెప్టెంబర్ 23న ప్రారంభమై సెప్టెంబర్ 30న ముగుస్తుంది.

Flipkart Big Billion Days sale : రూ. 15వేల లోపు స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. లిమిటెడ్ ఆఫర్లు.. డోంట్ మిస్!

Flipkart Big Billion Days sale Smartphones deals under Rs.15,000

Flipkart Big Billion Days sale : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ పలు కేటగిరీలపై డీల్‌లు, డిస్కౌంట్లను అందిస్తుంది. 8 రోజుల పాటు జరిగే ఈ సేల్ సెప్టెంబర్ 23న ప్రారంభమై సెప్టెంబర్ 30న ముగుస్తుంది. మీరు ఈ పండుగ సీజన్‌లో సరసమైన స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలని చూస్తున్నారా? రూ. 15వేల లోపు హ్యాండ్‌సెట్‌లపై బెస్ట్ డీల్‌లు అందిస్తున్నాయి.

Samsung Galaxy F23 5G :
Samsung Galaxy F23 5G (128GB) ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో రూ.13,499 వద్ద లిస్టు అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ Qualcomm Snapdragon 750G ప్రాసెసర్‌తో వస్తుంది. డివైజ్ 5,000mAh బ్యాటరీతో సపోర్టు ఇస్తుంది. ఫ్రంట్ సైడ్‌లో 8MP కెమెరాను కలిగి ఉంది. స్మార్ట్‌ఫోన్ 6.6-అంగుళాల Full HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. వెనుకవైపు 50MP ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.

Flipkart Big Billion Days sale Smartphones deals under Rs.15,000

Flipkart Big Billion Days sale Smartphones deals under Rs.15,000

Oppo K10 5G :
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో Oppo K10 5G స్మార్ట్ ఫోన్ ధర రూ. 14,999కి అందుబాటులో ఉంది. ఈ-టైలర్ ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లు, యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌లపై 10శాతం తగ్గింపును అందిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. MediaTek Dimensity 810 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. డివైజ్ కెమెరాల్లో 48MP, 2MP కెమెరాలతో డ్యూయల్ రియర్ సెన్సార్‌లతో వస్తుంది.

Flipkart Big Billion Days sale Smartphones deals under Rs.15,000

Flipkart Big Billion Days sale Smartphones deals under Rs.15,000

Poco M4 Pro :
Poco M4 Pro ఫ్లిప్‌కార్ట్‌లో రూ.10,999కి విక్రయిస్తోంది. స్మార్ట్‌ఫోన్ 6.43-అంగుళాల Full HD+ AMOLED డిస్‌ప్లేను 90Hz రిఫ్రెష్ రేట్‌తో కలిగి ఉంది. మీడియా టెక్ హీలియో G96 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో ఫోన్‌ను పవర్ చేస్తున్నారు. 8MP, 2MP కెమెరా సెన్సార్‌లతో 64MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది.

Flipkart Big Billion Days sale Smartphones deals under Rs.15,000

Flipkart Big Billion Days sale Smartphones deals under Rs.15,000

Vivo T1 5G :
Vivo T1 5G రూ. 14,999 వద్ద లిస్టు అయింది. ICICI బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ కార్డ్ హోల్డర్లపై 10శాతం తగ్గింపు ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ Qualcomm Snapdragon 695 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 5,000mAh బ్యాటరీతో సపోర్టు ఇస్తుంది. వెనుకవైపు, ఫోన్ 50MP+2MP+2MP సెన్సార్లతో కూడిన ట్రిపుల్ కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంది.

Flipkart Big Billion Days sale Smartphones deals under Rs.15,000

Flipkart Big Billion Days sale Smartphones deals under Rs.15,000

Realme 9 Pro 5G :
Flipkart బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో Realme 9 Pro 5Gని రూ. 14,999కి కొనుగోలు చేయవచ్చు. స్మార్ట్‌ఫోన్ Qualcomm Snapdragon 695 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. 6.6-అంగుళాల Full HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ముందు భాగంలో ఫోన్ 16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

Flipkart Big Billion Days sale Smartphones deals under Rs.15,000

Flipkart Big Billion Days sale Smartphones deals under Rs.15,000

Read Also : Amazon Festival Sale : అమెజాన్ ఫెస్టివల్ సేల్.. రూ. 30వేల లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. ఏ ఫోన్ కొంటే బెటర్ అంటే?