Google Chrome : మీరు విండోస్ 7 వాడుతున్నారా? గూగుల్ క్రోమ్, విండోస్ 7 అప్‌డేట్ నిలిచిపోనుంది.. ఎప్పటినుంచంటే?

Google Chrome : గూగుల్ క్రోమ్ బ్రౌజర్ కొత్త అప్‌డేట్ (Google Chrome 110)ని వచ్చే ఏడాది ప్రారంభంలో ఫిబ్రవరి 7, 2023న రిలీజ్ చేయనుంది. ఈ రెండు అప్‌డేట్స్ పాత Microsoft ఆపరేటింగ్ సిస్టమ్‌లైన Windows 7, Windows 8.1లకు సపోర్టు ఇచ్చే Chromeకు లాస్ట్ అప్‌డేట్ అని చెప్పవచ్చు.

Google Chrome : మీరు విండోస్ 7 వాడుతున్నారా? గూగుల్ క్రోమ్, విండోస్ 7 అప్‌డేట్ నిలిచిపోనుంది.. ఎప్పటినుంచంటే?

Google Chrome and Windows 7 affair is ending soon, take note if you use Windows 7 on your laptop

Google Chrome : గూగుల్ క్రోమ్ బ్రౌజర్ కొత్త అప్‌డేట్ (Google Chrome 110)ని వచ్చే ఏడాది ప్రారంభంలో ఫిబ్రవరి 7, 2023న రిలీజ్ చేయనుంది. ఈ రెండు అప్‌డేట్స్ పాత Microsoft ఆపరేటింగ్ సిస్టమ్‌లైన Windows 7, Windows 8.1లకు సపోర్టు ఇచ్చే Chromeకు లాస్ట్ అప్‌డేట్ అని చెప్పవచ్చు. సపోర్టు పేజీ ప్రకారం.. Chrome Windows 7, Windows 8.1లో వర్క్ అవుతుంది. Chrome 110 అప్‌డేట్స్ తర్వాత కానీ, సెక్యూరిటీ సొల్యుషన్స్ మరిన్నింటితో సహా ఫ్యూచర్‌లో ఎలాంటి అప్‌డేట్స్ రావని చెప్పవచ్చు.

మీరు ఇప్పటికీ మీ డెస్క్‌టాప్ లేదా ల్యాప్‌టాప్‌లో Windows 7, Windows 8.1లో వర్క్ అవుతున్నట్టుయితే.. మీరు మీ సిస్టమ్‌ను త్వరగా అప్‌డేట్ చేసుకోవడం మంచిది. లేటెస్ట్ Windows OSతో అప్‌డేట్ చేయడం వల్ల Chrome ద్వారా లేటెస్ట్ సెక్యూరిటీ అప్‌డేట్స్ పొందడంలో మీకు సాయపడుతుంది. డేంజరస్ ఎటాక్స్ నుంచి రక్షించడానికి మీ సిస్టమ్‌ను లేటెస్ట్ అప్ డేట్స్ చేసుకోవడం కీలకం.

ముఖ్యంగా, మైక్రోసాఫ్ట్ విండోస్ లైఫ్‌సైకిల్ పాలసీకి సరిపోయేలా పాత మైక్రోసాఫ్ట్ OS కోసం క్రోమ్ సపోర్టును Google నిలిపివేయనుంది. Windows 7 సంబంధించి ఎక్స్‌టెండెడ్ సెక్యూరిటీ అప్‌డేట్ (ESU) ప్రోగ్రామ్‌ను జనవరి 10, 2023న Windows 8.1 ఎండ్ సపోర్టును అందిస్తుంది.

Google Chrome and Windows 7 affair is ending soon, take note if you use Windows 7 on your laptop

Google Chrome and Windows 7 affair is ending soon, take note if you use Windows 7 on your laptop

Chrome 110 రిలీజ్ చేసిన ఫిబ్రవరి 7, 2023న అధికారికంగా Windows 7, Windows 8.1కి సపోర్టును నిలిపివేసింది. భవిష్యత్తులో Chrome రిలీజ్ అందుకోవడం కొనసాగించేందుకు మీ డివైజ్ Windows 10 లేదా ఆ తర్వాత రన్ అవుతున్నట్టు నిర్ధారించుకోవాలి.  జనవరి 10, 2023న Windows 7 ESU, Windows 8.1 ఎక్స్ టెండెడ్ సపోర్టు కోసం Microsoft ఎండ్‌తో పొందవచ్చు. Google Chrome సపోర్టును అందిస్తుంది.

బ్రౌజర్‌ను వైరస్, మాల్వేర్‌ల నుంచి సురక్షితంగా ఉంచడానికి Google కొత్త సెక్యూరిటీ అప్‌డేట్స్, సొలుష్యన్స్ రిలీజ్ చేస్తుంది. పాత ప్రోగ్రామ్‌లలో కనుగొన్న సెక్యూరిటీ లూప్‌లను కూడా ఈ అప్‌డేట్ పరిష్కరిస్తుంది. ఫిషింగ్ దాడులు, వైరస్‌లు, ట్రోజన్‌లు, స్పైవేర్, యాడ్‌వేర్ ఇతర మాల్వేర్‌ల నుంచి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసేలా మీ డివైజ్ సేఫ్‌గా ఉంచడానికి మీ బ్రౌజర్‌ను లేటెస్టుగా అప్‌డేట్స్ చేసుకోవడం చాలా ముఖ్యమని గుర్తించుకోవాలి.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Apple Mac : ఆపిల్ యూజర్లకు అలర్ట్.. లేటెస్ట్ మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చింది.. ఎలా డౌన్‌లోడ్ చేయాలంటే?