Android: మీకు ఆండ్రాయిడ్ ఫోన్ ఉందా? అయితే వెంటనే ఈ యాప్స్ తీసేయండి
మొబైల్స్ పాలిట మాల్వేర్ భయంకరమైన శాపంలా మారింది. అక్రమంగా చొరబడి, నష్టాన్ని కలుగజేస్తున్నాయి. సెక్యూరిటీ కంపెనీ స్కాలెర్ థ్రెట్‌ల్యాబ్జ్ ఈ మధ్య జోకర్, ఫేస్‌స్టీలర్, కాపర్ మాల్వేర్ కుటుంబాలను గూగుల్ ప్లే స్టోర్‌లో కనుగొంది. ఆండ్రాయిడ్ యూజర్లకు ఇవి పెనుముప్పుగా పరిణమించాయి. గూగుల్ ప్లేస్టోర్ వీటిని తొలగించింది. అయితే వాటిని ఇప్పటికే డౌన్‌లోడ్ చేసుకున్న వారు ప్రమాదంలో ఉన్నట్లే లెక్క

If you have an Android phone? Then remove these apps immediately
Android: మొబైల్స్ పాలిట మాల్వేర్ భయంకరమైన శాపంలా మారింది. అక్రమంగా చొరబడి, నష్టాన్ని కలుగజేస్తున్నాయి. సెక్యూరిటీ కంపెనీ స్కాలెర్ థ్రెట్‌ల్యాబ్జ్ ఈ మధ్య జోకర్, ఫేస్‌స్టీలర్, కాపర్ మాల్వేర్ కుటుంబాలను గూగుల్ ప్లే స్టోర్‌లో కనుగొంది. ఆండ్రాయిడ్ యూజర్లకు ఇవి పెనుముప్పుగా పరిణమించాయి. గూగుల్ ప్లేస్టోర్ వీటిని తొలగించింది. అయితే వాటిని ఇప్పటికే డౌన్‌లోడ్ చేసుకున్న వారు ప్రమాదంలో ఉన్నట్లే లెక్క. ఫేస్‌స్టీలర్ – ఫేస్‌బుక్ అకౌంట్స్‌లోకి ఫేక్ పద్ధతుల్లో లాగిన్ అవుతోంది. కోపర్ ఒక ట్రోజోన్. ఇది యూరప్, ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికాలో బ్యాంకింగ్ యాప్స్‌పై పడింది. అదృష్టవశాత్తు ఇండియా ఇంకా వీటికి టార్గెట్ కాలేదు. ఏమైనప్పటికీ కింది ఆండ్రాయిడ్ యాప్స్‌ను తొలగించుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
1. సింపుల్‌నోట్ స్కానర్
2. ప్రైవేట్ మెసెంజర్
3. స్మార్ట్ మెసేజెస్
4. టెక్స్ట్ ఎమోజీ ఎస్‌ఎంఎస్
5. బ్లడ్‌ప్రెజర్ చెకర్6. ఫన్నీ కీబోర్డ్
7. మెమరీ సైలెంట్ కెమెరా
8. కస్టమ్ థీమ్డ్ కీబోర్డ్
9. లైట్ మెసేజెస్
10. థీమ్ ఫొటో కీబోర్డ్
11. మేజిక్ ఫొటో ఎడిటర్
12. థీమ్స్ చాట్ మెసెంజర్
13. ఇన్‌స్టాంట్ మెసెంజర్
14. ఫాంట్స్ ఎమోజీ కీబోర్డ్
15. మినీ పీడీఎఫ్ స్కానర్
16. స్మార్ట్ ఎస్‌ఎంఎస్ మెసేజెస్
17. పర్సనల్ మెసేజ్
18. ప్రొఫెషనల్ మెసేజెస్
19. ఆల్ ఫొటో ట్రాన్స్‌లేటర్
20. చాట్ ఎస్‌ఎంఎస్
21. స్మయిల్ ఎమోజీ
22. ఫాంట్ ఎమోజీ కీబోర్డ్
23. బ్లడ్‌ప్రజర్ డైరీ
24. హాయ్ టెక్స్ట్ ఎస్‌ఎంఎస్
25. ఎమోజీ థీమ్ కీబోర్డ్26. టెక్స్ట్ ఎస్‌ఎంఎస్
27. కెమెరా ట్రాన్స్‌లేటర్
28. సోషల్ మెసేజ్
29. కూల్ మెసేజెస్
30. కోమ్ మెసేజెస్
31. పెయింటింగ్ ఫొటో ఎడిటర్
32. క్రియేటివ్ ఎమోజీ కీబోర్డ్
33. స్టయిల్ మెసేజ్
34. అడ్వాన్స్‌డ్ ఎస్‌ఎంఎస్
35. రిచ్ థీమ్ మెసేజ్
36. ప్రొఫెషనల్ మెసేజెస్
37. క్లాసిక్ గేమ్ మెసెంజర్
38. ప్రైవేట్ గేమ్ మెసేజెస్
39. వావ్ ట్రాన్స్‌లేటర్
40. ఆల్ లాంగ్వేజ్ ట్రాన్స్‌లేట్