iPhone 12 Flat Discount : అమెజాన్‌లో చౌకైన ధరకే ఐఫోన్ 12.. రూ.10వేలు ఫ్లాట్ డిస్కౌంట్.. డోంట్ మిస్!

iPhone 12 Flat Discount : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) ఐఫోన్ 14 సిరీస్‌ను లాంచ్ చేసిన తర్వాత ఐఫోన్ 12 భారీ డిస్కౌంట్ అందించనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ దాదాపు రెండు ఏళ్ల క్రితమే లాంచ్ అయింది. క్వాలిటీ వీడియోలతో పాటు 5G- ఫోన్ ఫోన్ కోసం చూస్తున్నారా?

iPhone 12 Flat Discount : అమెజాన్‌లో చౌకైన ధరకే ఐఫోన్ 12.. రూ.10వేలు ఫ్లాట్ డిస్కౌంట్.. డోంట్ మిస్!

iPhone 12 is available at lowest-ever price on Amazon, gets Rs 10,000 flat discount

iPhone 12 Flat Discount : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) ఐఫోన్ 14 సిరీస్‌ను లాంచ్ చేసిన తర్వాత ఐఫోన్ 12 భారీ డిస్కౌంట్ అందించనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ దాదాపు రెండు ఏళ్ల క్రితమే లాంచ్ అయింది. క్వాలిటీ వీడియోలతో పాటు 5G- ఫోన్ ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే ప్రస్తుతం, iPhone 12 బేస్ 64GB మోడల్ ధర రూ. 59,900కి అందుబాటులో ఉంది. 128GB స్టోరేజీ ఆప్షన్ ధర 64,900గా ఉంది. అమెజాన్ రాబోయే గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ (Amazon Great Indian Festival Sale)కు ముందే డిస్కౌంట్‌ను అందిస్తోంది.

అమెజాన్‌లో ఐఫోన్ 12 బేస్ వేరియంట్ ధర రూ. 49,900కి అందుబాటులో ఉంది. 128GB ఆప్షన్ ధర రూ. 56,900కి విక్రయిస్తోంది. 256GB కూడా రూ. 64,900కి ధరకు అందుబాటులో ఉంది. ఐఫోన్ యూజర్లు రెడ్, బ్లాక్, బ్లూ, వైట్ మధ్య కలర్లను ఎంచుకోవచ్చు. రూ.14,250 వరకు విలువైన ఎక్స్ఛేంజ్ ఆఫర్ల వంటి డీల్‌లను కూడా అమెజాన్ అందిస్తోంది.

iPhone 12 is available at lowest-ever price on Amazon, gets Rs 10,000 flat discount

iPhone 12 is available at lowest-ever price on Amazon, gets Rs 10,000 flat discount

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ (Amazon Great Indian Festival Sale) సందర్భంగా ఈ ఫోన్ అదనపు డిస్కౌంట్లను పొందవచ్చు. ఐఫోన్ 12 2020లో పెద్ద అప్‌డేట్‌లతో లాంచ్ అయింది. 5Gకి సపోర్టు ఇచ్చే మొదటి ఐఫోన్ సిరీస్ కూడా అదే. ఫ్లాట్-ఎడ్జ్ డిజైన్‌తో iPhone 13, iPhone 14 మాదిరిగా కనిపిస్తుంది. వ్యూ ఎక్స్ పీరియన్స్ ఫ్రంట్ ప్యానెల్ పెద్ద లైన్ కలిగి ఉంటుంది. ఐఫోన్ 12 రెండు 12-MP వెనుక కెమెరాలతో వస్తుంది. 60fps వద్ద 4K వీడియోలను రికార్డ్ చేయవచ్చు. ఈ కొత్త ఐఫోన్‌లు (13, 14) సినిమాటిక్ మోడ్‌ను పొందవచ్చు. ఐఫోన్ 12 వీడియోల కోసం పోర్ట్రెయిట్ మోడ్ కూడా ఉంది. MagSafe వైర్‌లెస్ ఛార్జింగ్‌కు కూడా సపోర్టు అందిస్తుంది.

iPhone 12 is available at lowest-ever price on Amazon, gets Rs 10,000 flat discount

iPhone 12 is available at lowest-ever price on Amazon, gets Rs 10,000 flat discount

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ (Amazon Great Indian Festival Sale) సమయంలో ఐఫోన్ 12 రూ. 40వేల కన్నా తక్కువ ధరకే అందుబాటులో ఉండనుంది. కస్టమర్‌లు మరికొన్ని రోజులు వేచి చూడాల్సి రావొచ్చు. ఈ సేల్ ఈవెంట్ సందర్భంగా ప్లాట్‌ఫారమ్ కచ్చితమైన ధరను ప్రకటించలేదు. ఐఫోన్ 13, ఐఫోన్ 11 సేల్ ధరలను అమెజాన్ ఇంకా వెల్లడించలేదు. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సందర్భంగా M1తో కూడిన Apple MacBook Air కూడా భారీ డిస్కౌంట్ పొందవచ్చు.

Read Also : iPhone 12 Low Price : అమెజాన్‌లో iPhone 12పై మళ్లీ భారీ డిస్కౌంట్.. ఈసారి ఛాన్స్ మిస్ చేసుకోవద్దు..!