Pixel 4 Series Update : పిక్సెల్ ఫోన్ యూజర్లకు అలర్ట్.. ఈ పిక్సెల్ సిరీస్ ఫోన్లకు సపోర్టు నిలిచిపోనుంది.. మీ ఫోన్ ఉందేమో చెక్ చేసుకోండి!

Pixel 4 Series Update : గూగుల్ పాత పిక్సెల్ ఫోన్‌లలో కొన్నింటికి సపోర్టు నిలిపివేయనుంది. Pixel 4, Pixel 4 XL కోసం సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను అందించడాన్ని కంపెనీ నిలిపివేసింది. సెర్చ్ ఇంజిన్ దిగ్గజం ఇటీవలే పిక్సెల్ ఫోన్‌ల కోసం అప్‌డేట్‌ను రిలీజ్ చేసింది.

Pixel 4 Series Update : పిక్సెల్ ఫోన్ యూజర్లకు అలర్ట్.. ఈ పిక్సెల్ సిరీస్ ఫోన్లకు సపోర్టు నిలిచిపోనుంది.. మీ ఫోన్ ఉందేమో చెక్ చేసుకోండి!

Pixel 4 Series software support ends, Pixel 4a will stop receiving updates in 2023

Pixel 4 Series Update : గూగుల్ పాత పిక్సెల్ ఫోన్‌లలో కొన్నింటికి సపోర్టు నిలిపివేయనుంది. Pixel 4, Pixel 4 XL కోసం సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను అందించడాన్ని కంపెనీ నిలిపివేసింది. సెర్చ్ ఇంజిన్ దిగ్గజం ఇటీవలే పిక్సెల్ ఫోన్‌ల కోసం అప్‌డేట్‌ను రిలీజ్ చేసింది. ఈ పిక్సెల్ ఫోన్లలో కొత్త సాఫ్ట్ వేర్ అప్ డేట్స్ అందుకోలేదు. Google సపోర్టు పేజీ ప్రకారం.. ఈ డివైజ్‌లు కంపెనీ ఇప్పటికే రిలీజ్ చేసిన చివరి ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ అప్‌డేట్ అక్టోబర్ 2022లో అందుకోవలసి ఉంది. Pixel 4 సిరీస్ ఇకపై ఎలాంటి అప్‌డేట్‌లను అందించడం లేదు. యూజర్లు లేటెస్ట్ Android 13 OS వెర్షన్‌ను పొందవచ్చు.

Pixel 4 Series software support ends, Pixel 4a will stop receiving updates in 2023

Pixel 4 Series software support ends, Pixel 4a will stop receiving updates in 2023

అప్‌డేట్‌లను నిలిచిపోవడంతో నెక్స్ట్ Google స్మార్ట్‌ఫోన్ Pixel 4a కూడా సపోర్టు నిలిచిపోనుంది. Google సపోర్ట్ పేజీ ప్రకారం.. ఈ Pixel-A సిరీస్ ఫోన్‌కి సపోర్ట్ ఆగస్ట్ 2023 తర్వాత ముగుస్తుంది. Pixel 4a డివైజ్ కలిగి ఉన్న యూజర్లు భద్రతా అప్‌డేట్‌లను పొందడం లేదని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. Google ఆగస్టు తర్వాత Android 14ని రిలీజ్ చేయనుంది. గూగుల్ నెక్స్ట్ ప్రధాన Android OS అప్‌డేట్‌ను పొందకపోవచ్చు. Pixel 4a 5G వెర్షన్ నవంబర్ 2023 వరకు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను పొందుతుంది. ఈ డివైజ్ 5G వేరియంట్ Android 14 OSని కూడా పొందవచ్చని సూచిస్తుంది. కంపెనీ సాధారణంగా ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో అప్‌డేట్‌లను రిలీజ్ చేయనుంది.

Pixel 4a స్మార్ట్‌ఫోన్ అక్టోబర్ 2020లో భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఫ్లాగ్‌షిప్ Pixel 4 సిరీస్ దేశంలోకి రాలేదు. పిక్సెల్ 3 సిరీస్‌ను లాంచ్ చేసిన తర్వాత కంపెనీ ప్రీమియం ఫోన్‌లను భారత మార్కెట్లో లాంచ్ చేయడం ఆపివేసింది. గూగుల్ ఫ్లాగ్‌షిప్ పిక్సెల్ సిరీస్ మూడు వెర్షన్‌లను నిలిపివేసింది.

Pixel 4 Series software support ends, Pixel 4a will stop receiving updates in 2023

Pixel 4 Series software support ends, Pixel 4a will stop receiving updates in 2023

ఈ ఏడాదిలో భారత మార్కెట్లో పిక్సెల్ 7 స్మార్ట్‌ఫోన్‌లను నేరుగా ప్రకటించింది. వచ్చే ఏడాది చివరి నాటికి Google Pixel 5కి సపోర్టును కూడా నిలిపివేస్తుంది. సరసమైన వెర్షన్ 5Gతో కూడిన Pixel 5a, ఆగస్టు 2024 నాటికి అప్‌డేట్‌లను పొందనుంది. Google తన సపోర్టు పేజీలో Google స్టోర్ నుంచి డివైజ్ కొనుగోలు చేసిన వారికి అప్‌డేట్స్ సాధారణంగా 2 వారాల్లో డివైజ్ చేరుకుంటాయి. మీరు మీ డివైజ్ ఎక్కడైనా కొనుగోలు చేసినట్లయితే.. అప్‌డేట్‌లకు ఎక్కువ సమయం పట్టవచ్చు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Apple App Store : యాప్ స్టోర్‌లో బ్రౌజింగ్ చేస్తున్నారా? మీరు ఏం చేస్తున్నారో ఆపిల్ ట్రాకింగ్ చేయొచ్చు జాగ్రత్త..!