Apple Unifest Sale in India : ఆపిల్ యూనిఫెస్ట్ సేల్‌.. ఐఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. లిమిటెడ్ ఆఫర్ మాత్రమే.. ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి!

Apple Unifest Sale in India : ఆపిల్ ఐఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్.. యునికార్న్ స్టోర్ ఇండియాలో Apple ప్రొడక్టు ఫెస్ట్‌ని నిర్వహిస్తోంది. వరుసగా రెండవ ఏడాదిలోనూ జనవరి 09, 2023 నుంచి జనవరి 25, 2023 వరకు ఈ సేల్ అందుబాటులో ఉంటుంది.

Apple Unifest Sale in India : ఆపిల్ యూనిఫెస్ట్ సేల్‌.. ఐఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. లిమిటెడ్ ఆఫర్ మాత్రమే.. ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి!

Unifest Sale is live in India _ Discounts on Apple iPhones, Macs, iPads, more

Apple Unifest Sale in India : ఆపిల్ ఐఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్.. యునికార్న్ స్టోర్ ఇండియాలో Apple ప్రొడక్టు ఫెస్ట్‌ని నిర్వహిస్తోంది. వరుసగా రెండవ ఏడాదిలోనూ జనవరి 09, 2023 నుంచి జనవరి 25, 2023 వరకు ఈ సేల్ అందుబాటులో ఉంటుంది. ఆసక్తి గల కస్టమర్‌లు Apple ప్రొడక్టులపై తగ్గింపు ధరకే సొంతం చేసుకోవచ్చు. ఒకవేళ మీరు iPhoneలు, iPadలు, Mac వంటి మరిన్నింటి లేటెస్ట్ Apple గాడ్జెట్‌లపై డిస్కౌంట్‌ల కోసం చూస్తున్నారా? ఇదే మీకు సరైన సమయం. ముఖ్యంగా, విద్యార్థులు యూనిఫెస్ట్ సమయంలో ఇన్‌స్ట్యూషనల్ IDని సమర్పించడం ద్వారా స్పెషల్ డిస్కౌంట్లను పొందవచ్చు.

Apple ప్రొడక్టులపై డిస్కౌంట్లను పొందేందుకు వినియోగదారులు Unicorn వెబ్‌సైట్‌కి వెళ్లవచ్చు లేదా ఆఫ్‌లైన్ స్టోర్‌ని సందర్శించవచ్చు. ఆపిల్ ప్రొడక్టులపై కస్టమర్‌లు రూ. 79,900కి బదులుగా రూ. 69, 513 తగ్గింపు ధరతో iPhone 12ని పొందవచ్చు. స్పెషల్ స్టూడెంట్ డిస్కౌంట్లతో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఇద్దరూ లేటెస్ట్ Apple MacBook Airని రూ. 80వేల లోపు ధరకే పొందవచ్చు. ఆపిల్ ప్రొడక్టుల క్వాలిటీతో అందరికి సేల్ అందుబాటులో ఉన్నాయి. యూనిఫెస్ట్ సేల్ ఆపిల్ ప్రొడక్టులపై విస్తృత శ్రేణి తగ్గింపులతో పాటు మరెన్నో డీల్‌లను అందిస్తుంది.

Unifest Sale is live in India _ Discounts on Apple iPhones, Macs, iPads, more

Unifest Sale is live in India _ Discounts on Apple iPhones, Macs, iPads

Read Also : Apple iPhone 14 Plus : 2023 కొత్త ఏడాదిలో అద్భుతమైన ఆఫర్.. ఐఫోన్ 14 ప్లస్‌పై భారీ డిస్కౌంట్.. ఈ డీల్ మిస్ చేసుకోవద్దు.. ఇప్పుడే కొనేసుకోండి!

ఐఫోన్ 14 ఐదు కలర్ ఆప్షన్లలో సొగసైన ఏరోస్పేస్ గ్రేడ్ అల్యూమినియం డిజైన్‌తో 6.1 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. హ్యాండ్‌సెట్‌లో A15 బయోనిక్ చిప్, iOS 16 ఉన్నాయి. ఈ డివైజ్ థర్మల్ పర్ఫార్మెన్స్ కోసం అప్‌డేట్ చేసిన ఇంటర్నల్ డిజైన్, సూపర్ రెటినా XDR OLED స్క్రీన్‌లు, 1200 nits గరిష్ట HDR బ్రైట్‌నెస్, డాల్బీ విజన్‌తో వస్తుంది. ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ రెండూ సిరామిక్ షీల్డ్ ఫ్రంట్ కవర్ ద్వారా సాధారణ స్పిల్స్, వాటర్ యాక్సిడెంట్స్, డస్ట్ రెసిస్టెన్స్ నుంచి ప్రొటెక్ట్ చేయవచ్చు. ఆప్టిక్స్ ప్రకారం.. రెండు డివైజ్‌లు 12MP ప్రైమరీ లెన్స్‌ను కలిగి ఉంటాయి, ఇందులో పెద్ద సెన్సార్, పెద్ద పిక్సెల్‌లు ఉంటాయి. తక్కువ-కాంతిలోనూ f/1.9 అపర్చర్‌తో కూడిన కొత్త 12MP ఫ్రంట్ TrueDepth కెమెరాను కలిగి ఉంది.

ఆపిల్ వీడియోల కోసం కొత్త యాక్షన్ మోడ్‌ను అందిస్తుంది. వీడియో క్యాప్చర్ చేసినప్పుడు షేక్స్, మోషన్, వైబ్రేషన్‌లను అడ్జెస్ట్ చేస్తుంది. అదనంగా ఈ స్మార్ట్‌ఫోన్‌లు సినిమాటిక్ మోడ్‌ను కలిగి ఉంటాయి. ఐఫోన్ యూజర్లు 30 fps, 24 fps వద్ద 4K క్యాప్చర్ చేసేందుకు అనుమతిస్తుంది. మొత్తం iphone 14 లైనప్ శాటిలైట్ ద్వారా క్రాష్ డిటెక్షన్, ఎమర్జెన్సీ SOSతో వచ్చాయి. శాటిలైట్ ద్వారా ఎమర్జెన్సీ SOS అనేది సెల్యులార్ కవరేజ్ వెలుపల ఉన్నప్పుడు అత్యవసర సర్వీసులతో మెసేజ్‌లను ఎనేబుల్ చేయవచ్చు. తద్వారా శాటిలైట్‌తో కనెక్ట్ చేయడానికి సాఫ్ట్‌వేర్‌తో ఇంటిగ్రేట్ సపోర్టెడ్ అందిస్తుంది. తద్వారా ప్రమాద సమయాల్లోనూ ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడవచ్చు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Apple iPhone 15 Pro Series : సరికొత్త ఫీచర్లతో రానున్న ఆపిల్ ఐఫోన్ 15ప్రో సిరీస్.. అవేంటో తెలుసా?