Governor Tea Dinner CM KCR Absent : రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసై తేనీటి విందు..సీఎం కేసీఆర్, మంత్రులు గైర్హాజరు

హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసై ఏర్పాటు చేసిన తేనీటి విందుకు సీఎం కేసీఆర్, మంత్రులు గైర్హాజరయ్యారు. తేనీటి విందుకు సీఎం కేసీఆర్ వస్తారని ప్రచారం జరిగింది. కానీ చివరి నిమిషంలో సీఎం కేసీఆర్ ప్రోగ్రామ్ రద్దు చేసుకున్నారు.

Governor Tea Dinner CM KCR Absent : రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసై తేనీటి విందు..సీఎం కేసీఆర్, మంత్రులు గైర్హాజరు

Governor Tea Dinner CM KCR Absent : హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసై ఏర్పాటు చేసిన తేనీటి విందుకు సీఎం కేసీఆర్, మంత్రులు గైర్హాజరయ్యారు. తేనీటి విందుకు సీఎం కేసీఆర్ వస్తారని ప్రచారం జరిగింది.

కానీ చివరి నిమిషంలో సీఎం కేసీఆర్ ప్రోగ్రామ్ రద్దు చేసుకున్నారు. దీంతో తేనీటి విందుకు సీఎస్ సోమేశ్ కుమార్, అధికారులు హాజరయ్యారు. గత కొంతకాలంగా ప్రగతి భవన్, రాజ్ భవన్ మధ్య కోల్డ్ వార్ సాగుతోంది.

Governor Tamilsai : తెలుగులో మాట్లాడుతూ..టీఆర్ఎస్ ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై సెటైర్లు

రాజ్ భవన్ లో నిర్వహించే కార్యక్రమాలకు సీఎం కేసీఆర్ దూరంగా ఉంటున్నారు. ఇటీవల చీఫ్ జస్టిస్ ప్రమాణస్వీకారానికి కేసీఆర్ హాజరయ్యారు.