CM KCR : రాజ్యసభ అభ్యర్థులపై నేడు సీఎం కేసీఆర్ నిర్ణయం..ఆశావహుల్లో ఉత్కంఠ
తెలంగాణ ఉద్యమ సమయం నుంచి టీఆర్ఎస్ కోశాధికారిగా వ్యవహరించిన దామోదర్‌రావు, పారిశ్రామికవేత్త-హెటిరో సంస్థ అధినేత పార్ధసారథిరెడ్డి...ఈ ఇద్దరికి రాజ్యసభ టికెట్లు ఫైనల్ అయినట్లు తెలుస్తోంది.

CM KCR decision : తెలంగాణ రాజ్యసభ సభ్యులపై ఇవాళ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నారు. రేపటితో రాజ్యసభ నామినేషన్ల గడువు ముగియనుండడంతో… అభ్యర్థులను ప్రకటించే అవకాశముంది. తెలంగాణ నుంచి రాజ్యసభకు ఖాళీగా ఉన్న మూడు స్థానాలకు అభ్యర్థుల పేర్లు దాదాపు ఖరారయ్యాయన్న చర్చ అధికారపార్టీలో జోరుగా జరుగుతోంది.
తెలంగాణ ఉద్యమ సమయం నుంచి టీఆర్ఎస్ కోశాధికారిగా వ్యవహరించిన దామోదర్‌రావు, పారిశ్రామికవేత్త-హెటిరో సంస్థ అధినేత పార్ధసారథిరెడ్డి…ఈ ఇద్దరికి రాజ్యసభ టికెట్లు ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. అధికారికంగా ప్రకటించడమే ఆలస్యమనేంతగా గులాబీశ్రేణుల్లో చర్చ నడుస్తోంది. మూడో సీటును బీసీ లేదా ఎస్సీ నేతలకు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Rajya Sabha : తెలంగాణ నుంచి రాజ్యసభకు వెళ్లేది ఎవరు?
మరోవైపు ఈనెల 20 నుంచి ఐదో విడత పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమం చేపట్టేందుకు సర్కార్ రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ సీఎం కేసీఆర్.. పల్లె, పట్టణ ప్రగతిపై సమీక్షించనున్నారు. ప్రధానంగా బృహత్ ప్రకృతి వనాలు, పల్లె, పట్టణ ప్రకృతి వనాలు, వైకుంఠ ధామాలు, ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్లపై రివ్యూ చేయనున్నారు.
అలాగే వరిధాన్యం కొనుగోళ్లు, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాల నిర్వహణపై సీఎం కేసీఆర్ సమీక్షించనున్నారు. ఉదయం 11 గంటలకు ప్రగతి భవన్లో జరిగే ఈ సమావేశంలో మంత్రులు, జడ్పీ చైర్పర్సన్లు, కలెక్టర్లు, మునిసిపల్ కార్పొరేషన్ల మేయర్లు, కమిషనర్లు, అధికారులు పాల్గొననున్నారు.
- TRS Bhavan : ఢిల్లీలో టీఆర్ఎస్ భవన్ నిర్మాణం పనులు వేగవంతం
- sharmila: ఈ సారి బాగా ఆలోచించి ఓటు వేయాలి: షర్మిల
- Agnipath: నేడు సుబ్బారావును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలింపు!
- Bonalu : జులై 17న ఉజ్జయిని మహంకాళి బోనాలు.. ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు
- CM KCR: కేసీఆర్‌కు హైకోర్టు నోటీసులు.. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం
1Fastag: ఫాస్టాగ్ స్కామ్ నిజమేనా? ప్రభుత్వం ఏం చెబుతోంది?
2E-passports : ఈ-పాస్‌పోర్టులు వస్తున్నాయి.. ఇక మీ డేటా సేఫ్.. ఎలా పనిచేస్తాయంటే?
3Punjab : రోడ్డుపై స్టెప్పులు వేసిన F3 హీరోయిన్.. వీడియో వైరల్
4చంద్రబాబు ఇంటి దగ్గర హైటెన్షన్
5బాల్ ఠాక్రే పేరు వాడొద్దు
6టీచర్లుకు కొత్త రూల్.. ఇకపై ఏటా ఆస్తుల వివరాలు చెప్పాల్సిందే
7Shraddha Das: శ్రద్ధగా వయ్యారాలను ఒలకబోస్తున్న శ్రద్ధా దాస్!
8Amaravati Lands : అమ్మకానికి అమరావతి భూములు.. జగన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఎకరా రూ.10కోట్లు
9అరసాడలో సుడిగాలి బీభత్సం
10కొల్లాపూర్ పంచాయితీపై కేటీఆర్ ఫోకస్
-
Shah Rukh Khan: 30 ఏళ్ల సినీ కెరీర్లో షారుఖ్‌ను ‘కింగ్’ ఖాన్ చేసిన డైలాగులు ఇవే!
-
Himachal Pradesh : బర్త్ డే గిఫ్ట్ అదిరింది.. భార్యకు చంద్రుడుపై స్థలం కొన్న భర్త
-
Venkatesh: మల్టీస్టారర్‌కే చిరునామా.. సోలోగా రావా వెంకీ మామ..?
-
Apple AirPods Pro : ఆపిల్ ఎయిర్‌పాడ్స్ ప్రోలో హెల్త్ ఫీచర్లు.. అవేంటో తెలుసా?
-
Sita Ramam: సీతా రామం.. యుద్ధంతో రాసిన ప్రేమాయణం!
-
Nithiin: మాచర్ల నియోజకవర్గంలో పనులు పూర్తి.. ఇక మిగిలింది ఒకటే!
-
Rainbow Diet : వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచే రెయిన్ బో డైట్!
-
Pakka Commercial: పక్కా కమర్షియల్.. ఒకటి కాదు రెండు!