జగిత్యాల జిల్లాలో భారీగా పట్టుబడ్డ డిటోనేటర్స్‌, జిలెటిన్‌ స్టిక్స్‌

జగిత్యాల జిల్లాలో భారీగా డిటోనేటర్స్‌, జిలెటిన్‌ స్టిక్స్‌ పట్టుబడ్డాయి. బీర్పూర్‌ మండలం కొలువాయి దగ్గర పోలీసులు వీటిని స్వాధీనం చేసుకున్నారు.

జగిత్యాల జిల్లాలో భారీగా పట్టుబడ్డ డిటోనేటర్స్‌, జిలెటిన్‌ స్టిక్స్‌

Detonators, gelatin sticks seized : జగిత్యాల జిల్లాలో భారీగా డిటోనేటర్స్‌, జిలెటిన్‌ స్టిక్స్‌ పట్టుబడ్డాయి. బీర్పూర్‌ మండలం కొలువాయి దగ్గర పోలీసులు వీటిని స్వాధీనం చేసుకున్నారు. జీప్‌లో వీటిని అక్రమంగా తరలిస్తుండడంతో తనిఖీ చేయడగా 2వేల డిటోనేటర్స్‌ లభించాయి.

మరో 2వేల జిలెటిన్‌ స్టిక్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటిని తరలిస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితులను రిమాండ్ కు తరలించారు. వివిధ ప్రాంతాల్లో బ్లాస్టింగ్స్‌ కోసం వీటిని తరలిస్తున్నట్టు తెలిపారు.