Care Of Poultry : వర్షాకాలంలో పెరటికోళ్లకు వ్యాధులు – ముందస్తు నివారణ చర్యలు

Care Of Poultry : వ్యవసాయ అనుబంధ రంగాల్లో పాడి పరిశ్రమ తర్వాతి స్థానం ఆక్రమించింది కోళ్ల పరిశ్రమ. రోజురోజుకు పెరుగుతున్న గుడ్లు, మాంసం వినియోగంతో వీటి పెంపకం చేసే వారి సంఖ్య కూడా పెరిగింది.

Care Of Poultry : వర్షాకాలంలో పెరటికోళ్లకు వ్యాధులు – ముందస్తు నివారణ చర్యలు

Care Of Poultry In Rain Season

Care Of Poultry : వర్షాకాలం మొదలైంది.. అడపా దడపా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. అధిక వర్షాలు పడితే కోళ్ల తీవ్ర ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉంది. అంతే కాదు తాగునీరు కూడా కలుషితమవుతుంది. దీంతో కోళ్లకు అనేక వ్యాధులు ఆశిస్తాయి. కొన్ని కొన్ని సార్లు  చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి వర్షాకాలంలో పెరటికోళ్లకు వచ్చే వ్యాధులు, వాటి నివారణ పద్ధతులు ఏవిధంగా చేపట్టాలో తెలియజేస్తున్నారు ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డా. నవీన్.

Read Also : Paddy Management : కూరగాయ పంటల్లో నారుమడి పెంపకం

వ్యవసాయ అనుబంధ రంగాల్లో పాడి పరిశ్రమ తర్వాతి స్థానం ఆక్రమించింది కోళ్ల పరిశ్రమ. రోజురోజుకు పెరుగుతున్న గుడ్లు, మాంసం వినియోగంతో వీటి పెంపకం చేసే వారి సంఖ్య కూడా పెరిగింది. అయితే ప్రస్తుతం వర్షాకాలం కోళ్ల రైతులకు కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

అధిక వర్షాల వల్లన కోళ్లు అధిక ఒత్తిడికి గురవుతాయి. తడిసిన మేతలు, గాల్లో పెరిగే తేమ కారణంగా కోళ్ళలో ఎక్కువగా వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వర్షాకాలం పూర్తయ్యే వరకు పెరటి కోళ్లకు వచ్చే వ్యాధులు వాటి నివారణ గురించి రైతులకు తెలియజేస్తున్నారు కృష్ణా జిల్లా, ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డా. నవీన్.

Read Also : Paddy Crop : తెలుగు రాష్ట్రాల్లో ఊపందుకున్న వరినాట్లు – తొలిదశలో వచ్చే  చీడపీడలు, ఎరువుల యాజమాన్యం