Green Gram Cultivation : పెసర సాగులో అనుసరించాల్సిన యాజమాన్యం !

స్వల్పకాలంలో తక్కువ పెట్టుబడితో చేతికి వచ్చే పంట పెసర. ఈ పంట సాగుతో భూసారం పెరగడంతోపాటు, తరువాత వేసే పంటకు మంచి పోషకాలను అందిస్తుంది . సాగు ఆరంభం నుంచే, ఆయా ప్రాంతాలకు తగిన రకాలను ఎన్నుకుని, సమయానుకూలంగా , యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే ఎకరాకు 4 నుండి 7 క్వింటాళ్ళ వరకు దిగుబడులు పొందవచ్చు.

Green Gram Cultivation : పెసర సాగులో అనుసరించాల్సిన యాజమాన్యం !

Green Gram Cultivation

Green Gram Cultivation : ఏ ఏటికాయేడు తెలుగురాష్ట్రాలలో అపరాల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతోంది. కొంత కాలంగా మార్కెట్ ధరలు ఆశాజనకంగా ఉండటం సంప్రదాయ పంటలకన్నా స్వల్పకాలంలో చేతికి అందివస్తుండటంతో రైతులు వీటి సాగుకు మొగ్గుచూపుతున్నారు.

READ ALSO : Black Gram : వరిమాగాణుల్లో మినుము సాగుకు అనువైన రకాలు!

స్వల్పకాలంలో తక్కువ పెట్టుబడితో చేతికి వచ్చే పంట పెసర. ఈ పంట సాగుతో భూసారం పెరగడంతోపాటు, తరువాత వేసే పంటకు మంచి పోషకాలను అందిస్తుంది . సాగు ఆరంభం నుంచే, ఆయా ప్రాంతాలకు తగిన రకాలను ఎన్నుకుని, సమయానుకూలంగా , యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే ఎకరాకు 4 నుండి 7 క్వింటాళ్ళ వరకు దిగుబడులు పొందవచ్చు.

మారుతున్న ఆహారపు అలవాట్లతో వీటి వినియోగం అధికమయింది. అన్ని పంటల సరళిలో ఒద్ధికగా ఒదిగిపోవటం, తక్కువ వ్యవధిలో పంట పూర్తవటం, ఏక పంటగానే కాక పలు అంతర, మిశ్రమపంటల కలయికతో వీటిసాగు ఆశాజనకంగా వుంది.

READ ALSO : Pearl Millet : సజ్జపంట సాగులో యాజమాన్య పద్దతులు, మెళుకువలు!

తక్కువ వ్యవధిలోనే పంటచేతికొచ్చి, తర్వాత వేయబోయే పంటలకు అనువుగా వుండటంతో సాగు మరింత లాభదాయకంగా వుంది. ప్రస్తుతం వేసవి పెసరను విత్తిన రైతులు అధిక దిగుబడులను పొందాలంటే సాగులో ఎలాంటి యాజమాన్య పద్దతులు పాటించాలో శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. పూర్తి సమాచారం కోసం క్రింది వీడియో పై క్లిక్ చేయండి.